ఆపిల్ గూగుల్ కంపెనీ ల తో నువ్వా నేనా అంటున్న నోకియా

ఆపిల్ గూగుల్ కంపెనీ ల  తో నువ్వా నేనా  అంటున్న నోకియా
HIGHLIGHTS

కొత్త వాయిస్ అప్లికేషన్ తో మార్కెట్ లో నోకియా సందడి

కొత్త  వాయిస్ అప్లికేషన్  తో  మార్కెట్ లో  నోకియా సందడి 
ఇటీవల నోకియా 6 స్మార్ట్ ఫోన్స్ ని మార్కెట్ లోకి విధుల చేసింది ,అదే విధముగా  స్మార్ట్ అప్లికేషన్స్ తో  వినియోగ దారులను  ఆకర్షించటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది ,వికీ అనే  కొత్త వాయిస్ అప్లికేషన్  తో మార్కెట్ లోకి  ప్రవేశిస్తున్నది , ఈ అప్లికేషన్ యొక్క వివరాలు మీకోసం గమనించండి 

వికీ  వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ 
ఈ వికీ అప్లికేషన్  యొక్క ప్రత్యేకత  ఏమిటంటే ఆర్టిఫీషియల్  సాంకేతికత తో పనిచేయడం  ద్వారాగా మనమడిగె అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే సామర్ధ్యం దీనికి కలదు ,ఈ  వాయిస్ అప్లికేషన్ యొక్క ట్రేడ్  మార్క్ రిజిస్ట్రేషన్  యూరోపియన్  యూనియన్ లో రిజిస్టర్  చేసుకుందని సమాచారం . 

వికీ  అప్లికేషన్స్ తో  మరో ఆరేడు ఫోన్స్ విడుదల 
ఈ సంవత్సరం లోనే మరో ఏడూ ఫోన్ లను విడుదల చేసేందుకు సంసిద్ధమైనది ,ఇంతకుముందు ఫిన్లాండ్ కంపెనీ  హెచ్ఎండీ  నోకియా 6' స్మార్ట్ఫోన్ను విడుదల చేసిన సంగతి మీకు తెలిసినదే ఇంతకు  ముందర రకరకాల  కంపెనీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ "కార్తనా " మరియు  ఆపిల్ "సిరి ",మరియు గూగుల్ "అసిస్టెంట్ "ఇటువంటి అప్లికేషన్స్ తో తీసినోలోజి ప్రియులను విశేషం గా అలరించాయి , అదే విధముగాసాంసుంగ్  కూడా  ఈ బరి దిగేటందుకు సిద్ధముగా న్నునదని సమాచారం . 

sangeetha.s
Digit.in
Logo
Digit.in
Logo