కొన్ని మంచి యూస్ ఫుల్ గా వుండే యాప్స్
2017 లో వచ్చిన కొన్ని మంచి యూస్ ఫుల్ గా వుండే యాప్స్ గురించి చెప్పబోతున్నాము.
మొదటగా చెప్పబోయే యాప్ "gamee"
దీని సైజ్ 40 mbps ఇది ప్లే స్టోర్ లో లభ్యమవుతుంది. దీనిలో 50 గేమ్స్ ఉంటాయి . దీనిలో డైలీ 1 or 2 గేమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. రోజు ఒకే గేమ్ ఆడుతూ బోర్ కొట్టినవారికి చాలా బాగా నచ్చుతుంది.
రెండవది "వర్చ్యువల్ వాల్యూమ్" యాప్
ఈ యాప్ ద్వారాగా ఉపయోగం ఏమిటంటే మీలో చాలా మందికి ఫోన్ లో వాల్యూమ్ బటన్ పాడవుతుంది . అటువంటి వారికి ఇది దీనిని ఇన్స్టాల్ చేయటం ద్వారా వాల్యూం ను డిస్ప్లే మీదే కంట్రోల్ చేయవచ్చు.
మూడవది" స్క్రీన్ షాట్ యుటిలిటీ"
ఈ యాప్ లో ఏదయినా స్క్రీన్ షాట్ లేదా ఇమేజ్ ని చాలా సులభంగా ఎడిట్ చేయవచ్చు.
నాలుగవది "టచ్ మాస్టర్ యాప్"
ఈ అప్ ద్వారా టూల్స్ మరియు నోటిఫికెషన్స్ వెతుక్కోకుండా అన్నీ కూడా డిస్ప్లే మీదే సెట్ చేసుకోవచ్చు