Whats app చాలా పాపులర్ మెసేజ్ యాప్ , అయితే ఇప్పుడు whats app గురించి ఒక కొత్త సమాచారం బయటకు వచ్చింది. డిజిటల్ న్యూస్ రిపోర్ట్ 2017 చెప్పిన ప్రకారం , కొంతకాలం నుంచి whats app గ్రోత్ రేట్ పై దృష్టి సారించింది. జరిగిన రీసెర్చ్ లో ఈ ప్రయోగం లో గత ఏడాది లో 15 % గ్రోత్ రేట్ పెరిగింది .
34 నాలుగు దేశాలలో ఇంచుమించు 70,000 జనం దీనిలో భాగస్వామ్యం పొందారు ఈ గ్రోత్ రేట్ ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్స్ ద్వారా వచ్చిన సమాచారం.
ఫ్లిప్కార్ట్ లో మంచి మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై భారీ డిస్కౌంట్