whats app గురించి ఒక కొత్త సమాచారం బయటకు వచ్చింది

whats  app  గురించి ఒక కొత్త  సమాచారం బయటకు  వచ్చింది

 Whats  app  చాలా పాపులర్ మెసేజ్  యాప్ ,  అయితే ఇప్పుడు whats  app  గురించి ఒక కొత్త  సమాచారం బయటకు  వచ్చింది. డిజిటల్ న్యూస్ రిపోర్ట్  2017  చెప్పిన ప్రకారం ,  కొంతకాలం  నుంచి whats  app   గ్రోత్  రేట్  పై  దృష్టి సారించింది.  జరిగిన రీసెర్చ్  లో ఈ ప్రయోగం  లో  గత ఏడాది లో   15  % గ్రోత్  రేట్ పెరిగింది . 

 34 నాలుగు దేశాలలో  ఇంచుమించు 70,000  జనం దీనిలో భాగస్వామ్యం  పొందారు  ఈ గ్రోత్  రేట్ ఇంకా మరింత  పెరిగే  అవకాశం  ఉందని రిపోర్ట్స్ ద్వారా  వచ్చిన  సమాచారం.

 ఫ్లిప్కార్ట్ లో మంచి మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై భారీ డిస్కౌంట్

Digit.in
Logo
Digit.in
Logo