whats app లో కొత్త ఫీచర్

Updated on 15-May-2017
HIGHLIGHTS

whats app లో కొత్త ఫీచర్

వాట్స్ యాప్  కు ఉన్నంత క్రేజ్   మరే మెసేజెర్  యాప్  కు లేదనటం  లో ఎటువంటి  అతిశయోక్తి  లేదు.  దీని  కున్నన్ని  ఫాలోయర్స్  మిగతా  వేటికి లేరు . మరియు మాటిమాటికి  ఈ మధ్యన  కొత్త ఫీచర్స్  కూడా జత  అవుతున్నాయి.  ఎన్నో  సార్లు మనకు  మెసేజ్  షెడ్యూల్  చేసే  అవసరం  పడుతుంది.  కానీ ప్రస్తుతం వాట్స్  యాప్  లో ఈ ఫీచర్  లేదు.  కానీ  మీకు ఇది  తెలుసా  ఈ ఆప్షన్  లేకపోయినా  మీరు షెడ్యూల్  చేయవచ్చు. 

#1  అన్నిటికంటే  ముందు  మీ  ఆండ్రాయిడ్  ఫోన్ 
లో   వాట్స్ యాప్  షెడ్యూలింగ్  యాప్  ని డౌన్లోడ్  చేయాలిసి  ఉంటుంది.  దీని కోసం   మీ ఫోన్  రూట్  అయ్యి  ఉండాలి.
 #2  యాప్  ని  డౌన్లోడ్  చేసాక , ఇది మిమ్మల్ని  సూపర్  యూజర్  పర్మిషన్  అడుగుతుంది. ,  మీరు పర్మిషన్  గ్రాంట్  చేయండి.  ఇప్పుడు  పెండింగ్  మెసేజ్   ముందువున్న   పెన్సిల్  ఐకాన్  ని క్లిక్  చేయండి.  మీరు ఏ  కాంటాక్ట్  కి మెసేజ్  పంపాలనుకుంటారో  దానిని  సెలెక్ట్  చేయండి. 

#3  ఇప్పుడు  యాడ్  ఫై క్లిక్  చేసి   సెలెక్ట్  చేయబడిన  కాంటాక్ట్  వేసి   ఏ  మెసేజ్  ని వ్రాయాలనుకున్నారో దానిని వేయండి. మీ మెసేజ్   పెండింగ్  మెసేజ్  టాబ్  పై లిస్ట్  అవుతుంది.  ఆతరువాత  మీరు సెట్  చేసిన  టైం  ద్వారా  సెండ్  చేయబడుతుంది. 

#4  ఈ మూడు  స్టేటస్ లలో  మీరు మెసేజ్  ని   షెడ్యూల్  చేయవచ్చు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :