ఫేస్ బుక్ ఆండ్రాయిడ్ కు మేటేరియాల్ డిజైన్ తో కొత్త అప్ డేట్ ఇచ్చింది మెసెంజర్ అప్లికేషన్ కు. ప్రస్తుతం అప్ డేట్ అందరికీ అందుబాటులో ఉంది.
ఈ విషయాన్ని యాప్ lead డేవిడ్ ఫేస్ బుక్ మరియు ట్విటర్ పోస్ట్ లలో తెలిపారు. టోటల్ గా material యూజర్ ఇంటర్ఫేస్ తో చాలా క్లిన్ గా కనిపిస్తుంది మెసెంజర్ ఇప్పుడు.
material డిజైన్ అనేది ఆండ్రాయిడ్ లాలి పాప వెర్షన్ లో అందరికీ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుండి యాప్స్ అన్నీ మేటేరియాల్ revamp UI లతో అప్ డేట్ అయ్యాయి.
ఇది కేవలం లుక్స్ మాత్రమే ఇస్తుంది. అదనపు ఫంక్షన్స్ ఏమి ఉండవు ఈ ui లో. మెసెంజర్ కూడా కొత్త అప్ డేట్ లో కేవలం ui లోనే మార్పులు చేసింది.
కొత్త ఐకాన్స్ మరియు animations కనిపిస్తున్నాయి. స్క్రోలింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యింది.