ఫేస్ బుక్ రెండు ఫీచర్స్ ను ఇస్తుంది కొత్తగా. ఒకటి మల్టిపుల్ అకౌంట్స్, రెండవది మెసెంజర్ లోనే జనరల్ SMS సపోర్ట్. ఇవి ఆండ్రాయిడ్ పైనే వస్తున్నాయి.
మల్టిపుల్ అకౌంట్స్ అనేది ఒకే ఫోన్ లో మెసెంజర్ లో వివిధ అకౌంట్స్ ను మెయిన్ టెయిన్ చేయటానికి. అంటే ఆఫీస్, ఫ్రెండ్స్ అండ్ ఫెమలీ లేదా మల్టిపుల్ పిపల్ ఇలా వేరు వేరుగా అకౌంట్లను ఒకే డివైజ్ లో వాడుకోగలరు.
ఇది ప్లే స్టోర్ అప్ డేట్ రూపంలో ప్రస్తుతం దశల వారిగా ఒకొక్క ఆండ్రాయిడ్ యూసర్ కు వస్తుంది. రెండవ ఫీచర్ sms integration మాత్రం ఇంకా టెస్టింగ్ లో ఉంది.
కంపెని spokesperson TechCruch కు sms అనుసంధానం పై కన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. అయితే ఇదే sms అనుసంధానం 2013 లో కూడా వచ్చింది కాని users దానిని accept చేయటానికి రెడీగా లేకపోవటం వలన మరలా రిమూవ్ చేసింది ఆప్షన్ ను.