వీడియోస్ ని సులభంగా డౌన్లోడ్ చేయటం ఎలా

Updated on 20-Jun-2017

 మనం  సాధారణం  గా యు  ట్యూబ్  అండ్ ఇన్స్టాగ్రాం  మరియు ఫేస్  బుక్  నుంచి ఏవైనా  వీడియోస్  డౌన్లోడ్  చేసుకోవాలనుకుంటే  వీటికోసం సెపెరేట్  గా డౌన్లోడర్  ను డౌన్లోడ్  చేసుకోవాలి .  అయితే  దీనికొక  సొల్యూషన్  వుంది .  ఎలా అంటే  అన్ని  సోషల్  మీడియా  లోని  వీడియోస్  ని  ఒక్క యాప్  ద్వారాగా  డౌన్లోడ్  చేసుకోవచ్చు. ఈ యాప్  పేరు "కీప్  విడ్ " ఈ యాప్  ఇన్స్టాల్  చేసుకోవటం ద్వారా ఓపెన్  చేయగానే  దానిలో అన్నిరకాల  సోషల్  సైట్లు  కనిపిస్తాయి అంటే యు  ట్యూబ్  అండ్ ఇన్స్టాగ్రాం  మరియు ఫేస్  బుక్   అండ్ ఇంకా ఇతరత్రా  ఎన్నో మీరు సింపుల్  ఒక దాని  మీద క్లిక్  చేసి మీకు నచ్చిన  వీడియోస్  సాంగ్స్ అండ్ మూవీస్  డౌన్లోడ్  చేసుకోండి . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :