కొంత సేపటి ముందే వాట్స్ యాప్ లో ఒక మెసేజ్ లింక్ తో వైరల్ అయ్యింది . దీనిలో వున్న మేటర్ ఏంటంటే భారత్ pm నరేంద్ర మోడీ యువకులకు ఫ్రీ గా లాప్టాప్ లు అందిస్తుందని మరియు 500 రూపీస్ ఫ్రీ బ్యాలెన్స్ కూడా లభిస్తుందని . ఇది పూర్తిగా ఫ్రాడ్ న్యూస్ ఎవ్వరూ నమ్మొద్దు . ఒకవేళ మీకు కూడా ఇటువంటి మెసేజ్ వస్తే అస్సలు క్లిక్ చేయకండి .
సోషల్ మీడియా ఈ సమయం లో మీ కోసం ఎంత యూస్ ఫుల్ గా వుందో అంతే ప్రమాదకరం కూడా . ఈ మధ్యన వాట్స్ యాప్ లో రూమర్స్ ఎక్కువైపోయాయి ఒకవేళ మీరు ఈ లింక్ పై క్లిక్ చేస్తే మొదట మిమ్మల్ని మీ పేరు , నంబర్ వంటి డీటెయిల్స్ అడుగుతుంది . దీని తరువాత మీ పర్సనల్ డేటా అనుచిత వ్యక్తులకు చేరవేయబడుతుంది . ఆతరువాత మీ కంప్లీట్ డీటెయిల్స్ మిస్ యూజ్ అవుతాయి అందుకే జాగ్రత్త వహించి దయచేసి ఎటువంటి లింక్స్ పై క్లిక్ చేయకండి .