mobikwik లో పూర్తి 300 రూపాయల సూపర్ క్యాష్ ని పొందండి….

Updated on 23-Mar-2018

ఆధార్ కార్డు ద్వారా ఇ-కెవైసి చేసిన వినియోగదారులకు రూ. 300 సూపర్ క్యాష్  ని పొందవచ్చు .KYC 300 కోడ్ ని  ఉపయోగించి వినియోగదారుడు ఈ ఆఫర్ని పొందవచ్చు.ఇబి కెసిసి పూర్తి చేయడానికి మొబిక్విక్ వాలేట్ వినియోగదారులు మూడు సులభ దశలను చేయాల్సిన అవసరం ఉందని ఒక ప్రకటనలో కంపెనీ  తెలిపింది. ఇ-కెవైసి ప్రాసెస్ను ప్రారంభించేందుకు వినియోగదారునికి యాప్ లో లాగిన్ అయిన తర్వాత ఆధార్ నెంబర్  ప్రవేశపెడతారు. ఆధార్ వివరాలు రిజిస్టర్ అయిన తర్వాత, కస్టమర్ వారి ఫోన్లో OTP ను పొందుతారు. కస్టమర్ OTP ని నమోదు చేసిన తర్వాత E-KYC పూర్తవుతుంది.

MobiKwik స్థాపకుడు మరియు CEO బిపిన్ ప్రీత్ సింగ్ ఈ విధంగా "KYC అనేది దశలవారీగా PPIA బ్యాంకు ఖాతాల మరియు కార్డుల మధ్య సమాచారాన్ని మార్పిడి చేయడానికి అవసరమైన చర్య. మా వినియోగదారులందరూ మీ ఇ-కెవైసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.అందువల్ల వారు మొబైల్ వాలెట్ను ఉపయోగించడం కొనసాగించవచ్చు. ఇ-కెవైసి అనేది వినియోగదారుని ఫోన్ లో  ఒక నిమిషం లో సులభంగా పూర్తి చేయగల చాలా సులభమైన ప్రక్రియ అని మా వినియోగదారులకు తెలియజేయడం ఈ చొరవ ఉద్దేశ్యం". అని తెలిపారు . 

మోబిక్విక్ వాడుకదారుల సంఖ్య ఒక ఏడాది లోనే 10 కోట్లకు పెరిగింది . Paytm  తరువాత, మోబిక్విక్ భారతదేశంలో 100 మిలియన్ల వినియోగదారులను అధిగమించే రెండవ మొబైల్ వాలెట్ .

 

 

 

 

Connect On :