‘mobdro ‘ ఈ app ద్వారా ఆన్లైన్ టీవీ ఎంజాయ్ చేయవచ్చు

‘mobdro ‘ ఈ app ద్వారా ఆన్లైన్  టీవీ ఎంజాయ్  చేయవచ్చు
HIGHLIGHTS

దీనిలో అన్ని కంట్రీస్ కి సంభందించిన ఆన్లైన్ ఛానెళ్లు దర్శనమిస్తాయి

ఈరోజు మీకొక ఇంట్రెస్టింగ్ యాప్  గురించి చెప్పబోతున్నాను  .  అది ఏంటంటే   చాలామంది  ఆన్లైన్  లో టీవీ  చూడాలనుకుంటారు అటువంటి  వారికోసం ఒక మంచి  యాప్  వుంది.  ఈ యాప్  పేరు 'mobdro ' ఈ యాప్  ద్వారా  ఆన్లైన్  టీవీ ఎంజాయ్  చేయవచ్చు. దీనిలో  అన్ని  కంట్రీస్  కి సంభందించిన ఆన్లైన్  ఛానెళ్లు  దర్శనమిస్తాయి. కానీ చింతించాలిసిన  విషయం దీనిలో తెలుగు  ఛానెల్స్ రావు.  కానీ మిగతా లాంగ్వేజెస్ లో లెక్కలేనన్ని ఆప్షన్స్ వున్నాయి.   సో  మీరు  ఈవిధముగా ఆన్లైన్ టీవీ  ఎంజాయ్  చేయవచ్చు 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo