Microsoft కూడా Snapchat ఫీచర్ ని కాపీ చేసింది .

Updated on 05-Jun-2017
HIGHLIGHTS

Microsoft తన వీడియో కాలింగ్ యాప్ Skype కోసం స్నాప్ చాట్ వంటి ఫీచర్ ని లాంచ్ చేసింది

Facebook  మరియు  whatsapp  తరువాత  Microsoft  కూడా  Snapchat  ఫీచర్  ని కాపీ  చేసింది . Microsoft  తన  వీడియో  కాలింగ్  యాప్  Skype  కోసం   స్నాప్  చాట్  వంటి ఫీచర్  ని లాంచ్ చేసింది . 
కొత్త  అప్డేట్  ద్వారాగా  ఇప్పుడు  స్కైప్  లో వన్ టచ్  కెమెరా ఆప్షన్  కలదు . ఇటువంటి  ఫీచర్   ఇన్స్టాగ్రామ్  మరియు  స్నాప్  చాట్  లలో  ముందునుంచి  వుంది . 
 గత  కొంతకాలంగా ఇది  స్కైప్  యొక్క మొదటి  మేజర్  అప్డేట్ .  ఈ అప్డేట్  అన్నిటికంటే  ముందు   ఆండ్రాయిడ్  స్మార్ట్ ఫోన్స్ లో అందుబాటులో వుంది 
దీని తరువాత ఈ అప్డేట్  iOS,  విండోస్  మరియు  Mac  వరకు విస్తరించనుంది .కొత్త అప్డేట్  కోసం స్కైప్ లో  3 టాబ్స్  కనిపిస్తాయి . దీనిలో  హైలైట్  మరియు చాట్స్  మరియు కాప్చర్  టాబ్స్ వున్నాయి . దీనికంటే  ముందు  పేస్  బుక్ మరియు వాట్స్  యాప్  కూడా స్నాప్  చాట్ యొక్క ఫీచర్స్  ని కాపీ  చేశాయి. .

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :