మొబి క్విక్ ద్వారాగా సర్ చార్జీల కు చరమ గీతం

మొబి  క్విక్  ద్వారాగా   సర్  చార్జీల  కు చరమ  గీతం
HIGHLIGHTS

ఇకపై ఎల్ పిజి గ్యాస్ చెల్లింపులకు సర్ ఛార్జీల వసూలు లేదు

 మొబి  క్విక్  ద్వారాగా   సర్  చార్జీల  కు చరమ  గీతం 

ఇకపై  ఎల్ పిజి  గ్యాస్  చెల్లింపులకు సర్   ఛార్జీల వసూలు  లేదు 

 మొబి  క్విక్ తన వినియోగదారులను సరికొత్త ఆఫర్ తో ఆకరిషిస్తున్నది ,దాని  యొక్క వివరాలు  క్రిందన మీకోసం ఓ  లుక్కేయండి ,

తమ మొబైల్ వాలెట్ ద్వారాగా పెట్రోల్ పంపులు ,ఎల్ పిజి  గ్యాస్ చెల్లింపులకు ఎటువంటి  సర్  చార్జీలు లేవని సగర్వవంగా ప్రకటించింది ,విషయం ఏమిటంటే పెట్రోల్ పంపులు ,ఎల్ పిజి  గ్యాస్ చెల్లింపులు  చేసే వినియోగ దారులకు  ఎటువంటి సర్ చార్జీలు వసూళ్లు  ఉండవని ప్రకటించింది డిజిటల్ చెల్లింపులు కొనసాగించటానికి ఈ 
నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిందని సమాచారం 20 కి పైగా నగరాల్లో పెట్రోల్ బంకుల్లో మొబి  క్విక్  ద్వారాగా  చెల్లింపులకు  అవకాశం  కల్పిస్తున్నది 

హిందూస్తాన్  పెట్రోలియం ,ఇండియన్  ఆయిల్ భారత్  పెట్రోలియం లలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు 

sangeetha.s
Digit.in
Logo
Digit.in
Logo