గాలిలో స్వైప్ చేసి ఫోన్ ను లాక్ చేసే ఫీచర్ ఇస్తున్న LEO Privacy 3.6

గాలిలో స్వైప్ చేసి ఫోన్ ను లాక్ చేసే ఫీచర్ ఇస్తున్న LEO Privacy 3.6

LEOMASTER అనే కంపెని రీసెంట్ గా కొత్త ఇంప్రూవ్డ్ వెర్షన్ సెక్యురిటీ యాప్ LEO Privacy యాప్ ను లాంచ్ చేసింది 3.6 వెర్షన్ ద్వారా.  కొత్త అప్ డేట్ లో ప్రవేసపెట్టిన కొత్త ఫీచర్ ఒకటి బాగుంది..

Magic Lock: air getures తో ఫోన్ లాంచ్ చేయండి
కొత్త కాన్సెప్ట్ ఫోన్ లాకింగ్ ను ప్రవేసపెట్టింది airsig టెక్నాలజీ ద్వారా. ఇది ఫాస్ట్ గా మరియు ఈజీగా అండ్ advanced మోడ్ లో ఉంటుంది. ప్రస్తుతం Gyroscope సెన్సార్ ఉన్న ఫోనులకే సపోర్ట్ చేస్తుంది ఇది.

ఇంకా కొత్తగా మారిన యూజర్ ఎక్స్పీరియన్స్ విషయాలు చూడండి..

కొత్త హోమ్ స్క్రీన్ ఉంది కొత్త వెర్షన్ లో. యాప్ లాక్, మేజిక్ లాక్, సేఫ్ బాక్స్ అండ్ Harassment intercept ఆప్షన్స్ తో పాటు మీ ఫోన్ ప్రైవెసి స్టేటస్ కనిపిస్తుంది ఇక్కడ.

ఫోన్ లో ప్రివేసీ పరంగా మార్పులు చేయవలసి ఉంటె ఇక్కడ కనిపిస్తాయి అవ్వన్నీ. సింగిల్ క్లిక్ లో వీటిని సాల్వ్ చేసే ఆప్షన్ ఉంటుంది.

ప్రైవేసీ స్టేటస్ సెంటర్ గా ఉంది టోటల్ యాప్ లో..
ప్రైవేసీ స్టేటస్, యాప్ లాక్, సేఫ్ బాక్స్, Harassement intercept అండ్ బ్రేక్ in అలెర్ట్ వంటి ఫీచర్స్ తో బ్రిలియంట్ uses ఇస్తుంది యాప్.

మీ ఫోన్ లో మీకు అవగాహన లేకుండా మరే ప్రైవేసీ సెట్టింగ్స్ ను ఫోన్ సింగిల్ టచ్ బటన్ తో సాల్వ్ చేసి ఇస్తుంది. మీరు కాస్త ప్రాసెస్ ఫాలో అవటమే. తిరిగి మీరు ఫోన్ కొన్నప్పుడు ఉన్న ప్రైవేసీ సెట్టింగ్స్ కు వెళిపోతుంది లేదా సేఫ్ సెట్టింగ్స్ కు వెళ్తుంది.

ఇబ్బందికరమైన కాల్స్ వస్తే వాటిని కంట్రోల్ చేయటానికి Harassment intercept పనిచేస్తుంది. మేసేజేస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆటోమాటిక్ గా చెక్ చేసి బ్లాక్ చేస్తుంది.

ఇంకా మీరు లేనప్పుడు మీ ఫోన్ ఎవరైనా ఓపెన్ చేయటానికి ట్రై చేస్తే ఫోన్ ఆటోమేటిక్ గా ఆ వ్యక్తీ యొక్క సేల్ఫీ తీసి తరువాత మీకు నోటిఫై చేస్తుంది. ఇది బ్రేక్ ఇన్ అలెర్ట్ ఫీచర్.

అలాగే antitheft ఫీచర్ తో ఫోన్ locating, యాప్స్ లాకింగ్, preventing పర్సనల్ డేటా leakage వంటి ఫీచర్స్ ను పొందగలరు. ఇవన్నీ ఒకే యాప్ లో ఈ క్రింద లింక్ లో ప్లే స్టోర్ లో ఉన్న యాప్ లో వస్తున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.leo.appmaster

 

Digit.in
Logo
Digit.in
Logo