మీరు మీ దగ్గర వున్న పాస్వర్డ్స్ మర్చిపోతున్నారా ..? అయితే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరి !

మీరు మీ దగ్గర వున్న పాస్వర్డ్స్  మర్చిపోతున్నారా ..? అయితే ఈ  యాప్  ఇన్స్టాల్  చేసుకుంటే  సరి !
HIGHLIGHTS

ఒక యాప్ మీదగ్గరవుంటే మీ ఈ ప్రాబ్లమ్స్ అనీ పటా పంచలవుతాయి.

 సాధారణంగా  మనందరి  దగ్గర సోషల్  నెట్వర్కింగ్  సైట్ , మెయిల్స్  అండ్ బ్యాంక్స్  వంటి ఇన్నోవాటికి పాస్ వర్డ్స్  ఉంటాయి అయితే చాలా సార్లు ఈ పాస్  వర్డ్స్  మనం  మర్చిపోతూ ఉంటాము . ఒకవేళ  మర్చి పోతే  దానిని రీసెట్ చేసుకోవటం  వంటివి పెద్ద సమస్యగా  ఉంటాయి.  అయితే దీనికి మంచి  ట్రిక్  వుంది. ఒక యాప్  మీదగ్గరవుంటే  మీ ఈ ప్రాబ్లమ్స్  అనీ పటా  పంచలవుతాయి. 

lastpass password manager  అనేది  ఫ్రీ యాప్  ఇది గూగుల్ ప్లే స్టోర్  లో లభిస్తుంది.  ఈ యాప్  ని   స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్  చేసిన తరువాత   మీ దగ్గర వున్న  అన్ని  లాగిన్ అకౌంట్  ల పాస్  వర్డ్స్  అన్నీ  సేవ్  అయిపోతాయి .  ఇప్పుడు మీకు  కేవలం  ఒక మాస్టర్  పాస్  వర్డ్  మాత్రమే గుర్తుంచుకోవాలిసి  ఉంటుంది .ఈ మాస్టర్ పాస్వర్డ్  ఈ యాప్  కోసం. 
ఈ పాస్  వర్డ్   మీకు అన్నిలాగిన్ అకౌంట్ల  యొక్క  పాస్వర్డ్స్  ఆటోఫిల్ చేస్తుంది. అప్పుడు మీరు  ఒకే పాస్వర్డ్  తో లాగిన్ చేయవచ్చు. ఈ యాప్  లో  మీకు  పాస్  వర్డ్ సెక్యూరిటీ  కోసం   ఫింగర్  ప్రింట్  స్కాన్  లాక్ కూడా లభిస్తుంది.   ఇక్కడ మీరు   మీ పాస్వర్డ్ మాత్రమే కాకుండా  మిగతా  డీటైల్స్   ఆడియో ,  పిక్చర్స్ ,  హెల్త్  ఇన్సూరెన్సు   మరియు డెబిట్ / క్రెడిట్  కార్డు వంటి   సమాచారాలు  కూడా సేవ్  చేసుకోవచ్చు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo