IRCTC ప్లే స్టోర్ లో కొత్త టికెట్ బుకింగ్ యాప్ లాంచ్ చేసింది. దీని పేరు IRCTC Rail Connect. రైల్వే మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం ఇది ఇప్పటివరకూ ఉన్న యాప్ ను భర్తీ చేస్తుంది. కానీ ప్రస్తుతానికి రెండు IRCTC యాప్స్ ప్లే స్టోర్ లో ఉన్నాయి.
దీనిలో ఉన్న ఫీచర్స్:
కొత్త యాప్ లింక్ – IRCTC Rail Connect
పాత యాప్ లింక్ – IRCTC Connect