IRCTC ఫాస్ట్ టికెటింగ్ & కొత్త ఫీచర్స్ తో కొత్త ఆండ్రాయిడ్ యాప్ లాంచ్

IRCTC ఫాస్ట్ టికెటింగ్ & కొత్త ఫీచర్స్ తో కొత్త ఆండ్రాయిడ్ యాప్ లాంచ్

IRCTC ప్లే స్టోర్ లో కొత్త టికెట్ బుకింగ్ యాప్ లాంచ్ చేసింది. దీని పేరు IRCTC Rail Connect. రైల్వే మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం ఇది ఇప్పటివరకూ ఉన్న యాప్ ను భర్తీ చేస్తుంది. కానీ ప్రస్తుతానికి రెండు IRCTC యాప్స్ ప్లే స్టోర్ లో ఉన్నాయి. 

దీనిలో ఉన్న ఫీచర్స్:

  • హై పెర్ఫార్మన్స్ అండ్ సెక్యూరిటీ
  • Ladies,Tatkal & Premium -Tatkal quota బుకింగ్ అండ్ cancellations
  • సింపుల్ అండ్ ఈజీ యూజర్ ఇంటర్ఫేస్. గొప్పగా ఉండదు, సింపుల్ గా ఉంటుంది UI.
  • బోర్డింగ్ పాయింట్ ను మార్చుకోగలరు.
  • కరెంట్ రిసర్వేషణ్
  • 24/7 టికెట్ సర్వీసెస్
  • వెబ్ సైట్ లో చేసిన irctc బుకింగ్స్ అండ్ etc మొబైల్ లో కూడా చూడగలరు.
  • డైరెక్ట్ గా యాప్ లో కొత్త user రిజిస్ట్రేషన్ పనులు చేసుకోగలరు.
  • 40 బ్యాంకులు, wallets ను సపోర్ట్ చేస్తుంది.
  • మరింత స్పీడ్ గా పేమెంట్స్.
  • ఫుడ్ సర్వీసెస్ అండ్ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోగలరు.

 

కొత్త యాప్ లింక్ –  IRCTC Rail Connect

పాత యాప్ లింక్ –  IRCTC Connect

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo