IRCTC మొన్న శుక్రవారం కొత్తగా ప్రవేశ పెట్టనున్న విషయాల గురించి వెల్లడించింది. వీటిలో రెండు ముఖ్యమైనవి గా చెప్పుకోవచ్చు.
ఒకటి.. unreserved టికెట్ సిస్టం. అంటే టికెట్ రిసర్వ్ చేసుకోకుండానే ప్రయాణం చేసే ప్రయత్నాలను చేస్తుంది ఇండియన్ రైల్వే. ఇది కొన్ని నెలలలోనే అమలు చేస్తామని చెబుతున్నారు.
మరొకటి.. ప్రయాణికులకు insurance. 2 రూ ల కె 10 లక్షల insurance పాలిసీ ను తీసుకువస్తుంది. అలాగే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాతో జత కలిసి SBI మొబైల్ వాలెట్ ద్వారా డిజిటల్ ప్రెమెంట్స్ స్టార్ట్ చేయనుంది.
IRCTC android యాప్ ను కూడా ఇంప్రొవై చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. e టికెట్స్ యొక్క రిఫండ్ ప్రోసెస్ లను మరింత సులభాంతరం చేయనుంది.
వచ్చే దీపావళి, దసరా టైమ్ కి సొంతంగా డిజిటల్ IRCTC వాలెట్ ను కూడా అందిస్తున్నట్లు తెలిసింది.