ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ లో దిగ్గజం అయిన ఫుడ్ పాండా ఇప్పుడు IRCTC తో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రెయిన్ జర్నీ చేసేవారికి ప్రీ బుకింగ్ మీల్స్.
ట్రెయిన్ రాబోయే రెండు గంటల ముందు ఫుడ్ ను ఆర్డర్ చేయాలి. సో నెక్స్ట్ arrival స్టేషన్ లో డెలివరీ అవుతుంది. ఇది మొదటిగా డిల్లీ లో మొదలుకానుంది.
తరువాత ముంబాయి, బెంగుళూరు, చెన్నై అండ్ పూణే లో కూడా వస్తుంది. ఆన్ లైన్ అండ్ క్యాష్ ఆన్ డెలివరి పెమంట్స్ కూడా ఉన్నాయి. ఇది సక్సెస్ అయితే మరిన్ని ప్రదేశాలకు విస్తరించనున్నారు.
ఇది ట్రావెలింగ్ లో ఉన్న ప్రయాణికులకు రకరకాల ఫుడ్ వెరైటీస్ తేవటానికి మంచి అవకాశం అవుతుంది. అయితే ఇదే పని ఇప్పటికే TravelKhana అనే యాప్ చేస్తుంది.