Meta, మార్కెట్ ట్రెండ్ ను ఒడిసిపట్టుకు పెట్టుకునేలా కొత్త ఫీచర్లను జత చేసింది. దీనికోసమే Instagram, ఫేస్‌బుక్ మరియు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో రియాక్షన్ ఆప్షన్ లను మరింతగా పెంచుతోంది. అందుకే, Meta భారతదేశం వంటి బిగ్ మార్కెట్ తో సహా ప్రపంచవ్యాప్తంగా 3D Avatar లను విడుదల చేసింది. Meta యొక్క కొత్త అవతార్ లను మీరు స్టిక్కర్స్, GIFs, ఫీడ్ పోస్ట్‌లు, వీడియో Reels మొదలైనవిగా షేర్ చేయవచ్చు. అంతేకాదు, మీరు Facebook యూజర్ అయితే, మీరు మీ కొత్త అవతార్‌ను ప్రొఫైల్ ఫోటో గా కూడా సెట్ చేయవచ్చు.
మరి ఈ కొత్త 3D అవతార్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా. ఇది చాలా కష్టమైన పనేమీ కాదు, కానీ మీకు మరింత సులభంగా అరమయ్యేలా చెప్పడానికి వీలుగా ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ వివరంగా అందిస్తాను. మరింకెందుకు ఆలశ్యం, మీ 3D అవతార్‌ను ఎలా క్రియేట్ చెయ్యాలో చూద్దామా.
ముందుగా మీ 3D Avatar ని Instagram లో ఎలా క్రియేట్ చెయ్యాలో చూద్దాం.
తెలుసుకున్నారు కదా మీ ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో మీకు నచ్చిన 3D Avatar ను ఎలా క్రియేట్ చెయ్యాలో. ఇంకేందుకు ఆలశ్యం మీ అవతార్ క్రియేట్ తో మీ స్నేహితులను సర్ప్రైజ్ చేయండి.