WhatsApp నుండి ఫోటోలను షేర్ చేయడానికి, సాధారణంగా డైరెక్ట్ గా ఫోటోను షేర్ చేస్తాము , అటాచ్ ఐకాన్ ఎంచుకుని మరియు గ్యాలరీకి వెళ్లి సెలెక్ట్ చేసి ఫోటోను షేర్ చేస్తాము .ఈ విధంగా, ఫోటో యొక్క హై క్వాలిటీ తగ్గిపోతుంది, కానీ ఒక పధ్ధతి ద్వారా సేమ్ రిజల్యూషన్ తో షేర్ చేయవచ్చు .
మీరు ఫోటోను షేర్ చేయడానికి గ్యాలెరీ కి బదులుగా డాక్యుమెంట్ ఎంపికను ఎంచుకుంటే, ఫోటో యొక్క క్వాలిటీ మీరు షేర్ చేస్తున్నప్పుడు అదే విధంగా ఉంటుంది.
Step 1: Whatsapp కు వెళ్లి అటాచ్ మెంట్ పై క్లిక్ చేసి, డాక్యుమెంట్ ఆప్షన్ ను ఎంచుకోండి.
Step 2: ఆ తరువాత "Browse other docs" ఫై వెళ్లి ఫోటో లేదా మరియు ఫోల్డర్ ఎంచుకోండి.
Step 3: ఫోల్డర్ కి వెళ్లి మరియు ఫోటోను ఎంచుకోండి మరియు దానిని సెండ్ చేయండి , క్వాలిటీ ను తగ్గించకుండా, మీ ఫోటో షేర్ చేయబడుతుంది.