WhatsApp నుంచి అనవసరమైన ఫొటోస్ ఆటోమాటిక్ గా డిలీట్ చేయటం ఎలా?

Updated on 09-May-2018

వాట్స్ యాప్ అనేది మెసెంజర్ యాప్స్ అన్నింటిలో అగ్రగామి గా నిలిచిందనటం లో ఎటువంటి సందేహం లేదు , ఎక్కువమంది యూజర్స్ వాట్స్ యాప్ నే వాడుతున్నారు . 

మీ WhatsApp నుండి అనవసరమైన ఫోటోలను  ఆటోమేటిక్ గా తొలగించడానికి క్రింద వ్రాసిన విధానాలను అనుసరించండి.

  • స్టెప్ 1: మొదటగా , మీ Android స్మార్ట్ఫోన్లో WhatsApp యాప్  తెరిచి, టాప్ రైట్ కార్నర్ లో ఉన్న మూడు పాయింట్ల ఐ కాన్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 2: ఇప్పుడు సెట్టింగులు నుండి,"Data and Storage usage"పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: మీరు ఇప్పుడు"When using mobile data") పై క్లిక్ చేయాలి.
  • స్టెప్  4: ఇక్కడ మీరు ఫోటోలు, ఆడియో, వీడియో మరియు డాకుమెంట్స్  ఎంపికను తీసివేయాలి.
  • స్టెప్ 5: ఇప్పుడు వైఫై మరియు రోమింగ్ కోసం అదే విధానాన్ని పునరావృతం చేయండి.

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :