ఆఫ్ లైన్ మ్యాప్స్ ను ప్రవేసపెట్టిన Here maps ఇక విండోస్ 10 లో పనిచేయదు
విండోస్ 8 లో కూడా సపోర్ట్ ఉండటం లేదు.
ఆండ్రాయిడ్ లో గూగల్ మ్యాప్స్ ఉన్న సమయంలోనే విండోస్ లో Here maps అనే నేవిగేషన్ అప్లికేషన్ బాగా పాపులర్ అయ్యింది. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసేలా ఆఫ్ లైన్ ఫీచర్ ను ప్రవేసపెట్టింది here maps.
అయితే ఇది విండోస్ డెవలప్ చేసిన యాప్ కాదు. థర్డ్ పార్టీ యాప్. ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఉంది here maps ఉంది. విషయం ఏంటంటే ఇప్పుడు here maps విండోస్ లో పనిచేయదు.
here maps టీం విండోస్ 10 యాప్ స్టోర్ లో మార్చ్ 29 నుండి యాప్ ను తొలిగించనున్నారు. ఆల్రెడీ ఇంస్టాల్ చేసుకున్నా కూడా జూన్ 30 నుండి సర్వీస్ ఆపేయనున్నారు. విండోస్ 8 లో మాత్రం పనిచేస్తుంది.
కాని విండోస్ 8 లో కూడా క్రిటికల్ బగ్స్ కు సపోర్ట్ ఉండదు here maps నుండి. కారణం ఏంటంటే మైక్రోసాఫ్ట్ here maps టీం ను విండోస్ 10 మీద మొదటి నుండి re develop చేయమని అడుగుతుంది.
సో re developing చేయకుండా కంపెని టోటల్ గా నిలిపివేస్తుంది సర్విస్ ను. ఇదే తరహ లో ఇంతకముందు NBC, బాంక్ of అమెరికా, pin interest etc వంటి యాప్స్ కూడా ఇలానే వెళ్ళిపోయాయి.
గూగల్ maps లో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయని కూడా తెలియదు 90% మందికి. చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.