ఇండిపెండెన్స్ డే సందర్భం గా ప్రభుత్వం యూజర్స్ కోసం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రవేశపెడుతుంది . ఈ ఆఫర్ భీం App ట్రాన్సక్షన్ ద్వారా లభిస్తుంది . అయితే ఈ ఆఫర్ గురించి ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి సమాచారం లేదు . కానీ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా లాంచ్ చేయబడిన భీం యాప్ ద్వారా ఈ ఆఫర్ ఇవ్వబడుతుంది .
ఈ ఆఫర్ డిజిటల్ పే మెంట్ ప్రొమోషన్ తో పాటుగా భీం యాప్ లోకి వీలైనంత మంది యూజర్స్ ని తీసుకురావటానికి అందిస్తుంది . కాష్ బ్యాక్ 10 నుంచి 25 రూపీస్ వరకు అందించబడుతుంది . మరియు ఈ యాప్ కేవలం గూగుల్ ప్లే స్టోర్ లో మాత్రమే డౌన్లోడ్ చేయాలి . మరే ఇతర యాప్ స్టార్ లోను డౌన్లోడ్ చేయకూడదు .
గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్ బార్ లో National Payments Corporation of India (NPCI) అని టైప్ చేసి సెర్చ్ చేయాలి .