ICC వరల్డ్ T20 ఆల్రెడీ ఇండియాలో అయ్యేందుకు సిద్దం అవుతుంది. గూగల్ ఈ టోటల్ సిరిస్ ను అందించటానికి ప్రయత్నాలు చేస్తుంది.
ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ ఫార్మ్స్ లో Google App లో మ్యాచ్ live అప్ డేట్ లను చూపించనుంది. స్కోర్ అప్ డేట్స్ మరియు మ్యాచ్ షెడ్యూల్స్ అన్నీ హిందీ మరియు ఇంగ్లిష్ లో ఇస్తుంది.
అలాగే ఇంటర్నెట్ లో గేమ్ అవుతున్నప్పుడు Cricket score లేదా T20 score అని సర్చ్ చేస్తే స్కోర్స్ అన్నీ ఆటోమేటిక్ గా అప్ డేట్ అవుతాయి. పేజెస్ రిఫ్రెష్ చేయనవసరం లేదు.
in-depth గేమ్ analysis అండ్ detailed స్కోర్ బాక్స్ తో పాటు మీరు Ok Google అని కీ వర్డ్ తో నెక్స్ట్ మ్యాచ్ ఎక్కడ జరగనుంది లేదా ఇండియా న్యూజిలాండ్ ఎప్పుడు ఆడనున్నాయి వంటి డౌట్స్ ను అడగగలరు.
అయితే గూగల్ ఎవరు win అవనున్నారు అనే విషయం మాత్రం చెప్పలేదు. "అందుకు కొన్ని సేకేండ్స్ wait చేయాలి" అని చెబుతుంది. Google యాప్ ఈ లింక్ లో నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.