గూగుల్ కొత్త ఫీచర్, ఎన్నిసార్లు వీడియోలు చూసినా డేటా కట్ అవ్వదు

Updated on 07-Sep-2017

గూగుల్ ఫొటోస్ యాప్ లోకి కొత్త అప్డేట్ వచ్చింది . ఈయాప్ లో సరికొత్త క్యాచీ ఫీచర్ ని గూగుల్ యాడ్ చేసింది . ఈ ఫీచర్ వలన బెనిఫిట్ ఏంటంటే .  యూజర్ ఒకసారి చూసిన వీడియో  ని అదనపు డేటా ఖర్చు లేకుండా ఆ వీడియో మరలా మరలా వీక్షించవచ్చు  . ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్స్ కి మాత్రమే ఈ ఫెసిలిటీ లభిస్తుంది . ఈ ఫీచర్ ఎనాబిల్  చేసేందుకు గూగుల్ ఫొటోస్ యాప్ గూగుల్ యూజర్ వీక్షించిన వీడియో లకు సంభందించి క్యాచీ డేటా ను స్టోర్ చేసుకుంటుంది . క్యాచీ ని క్లియర్ చేయకపోతే వీడియో ని ఎన్ని సార్లయినా చూడవచ్చు . మీరు దీనిని పొందటానికి ప్లే స్టోర్ లో ఈ యాప్ ని అప్డేట్ చేసుకోవాలి . 

స్మార్ట్ ఫోన్స్ ఫై డిస్కౌంట్స్ కలకలం ….!!! ఈ అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ఫై ఏకంగా 2000 రూపీస్ భారీ తగ్గింపు….!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :