గూగుల్ కొత్త ఫీచర్, ఎన్నిసార్లు వీడియోలు చూసినా డేటా కట్ అవ్వదు
By
Team Digit |
Updated on 07-Sep-2017
గూగుల్ ఫొటోస్ యాప్ లోకి కొత్త అప్డేట్ వచ్చింది . ఈయాప్ లో సరికొత్త క్యాచీ ఫీచర్ ని గూగుల్ యాడ్ చేసింది . ఈ ఫీచర్ వలన బెనిఫిట్ ఏంటంటే . యూజర్ ఒకసారి చూసిన వీడియో ని అదనపు డేటా ఖర్చు లేకుండా ఆ వీడియో మరలా మరలా వీక్షించవచ్చు . ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్స్ కి మాత్రమే ఈ ఫెసిలిటీ లభిస్తుంది . ఈ ఫీచర్ ఎనాబిల్ చేసేందుకు గూగుల్ ఫొటోస్ యాప్ గూగుల్ యూజర్ వీక్షించిన వీడియో లకు సంభందించి క్యాచీ డేటా ను స్టోర్ చేసుకుంటుంది . క్యాచీ ని క్లియర్ చేయకపోతే వీడియో ని ఎన్ని సార్లయినా చూడవచ్చు . మీరు దీనిని పొందటానికి ప్లే స్టోర్ లో ఈ యాప్ ని అప్డేట్ చేసుకోవాలి .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile