గూగుల్ కాలానుగుణంగా నిబంధనలు మరియు షరతులను ఉల్లంఘించే Google Play స్టోర్లో యాప్స్ ను నిషేధించింది. ఇటీవల, Google అనేకయాప్స్ నిషేధించింది.
ఇటీవల 'సారాహ్' యాప్ ని Google నిషేధించింది. కొన్ని రోజుల క్రితం వరకు ఈ యాప్ అనేక చర్చలకు దారి తీసింది . దీనితో పాటు, 'అమెజాన్ అండర్ గ్రౌండ్', 'సైనోజెన్మోడ్ ఇన్స్టాలర్' మరియు ' 'గ్రూవ్షార్క్' వంటి యాప్స్ ను కూడా గూగుల్ నిషేధించింది.
దీనితో పాటుగా, 'YouTube' నుండి నేరుగా వీడియోలను డౌన్లోడ్ చేయడానికి యూజర్లను అనుమతించే 'TubeMate' యాప్ ని కూడా Google నిషేధించింది.
దీనితో పాటు, 'పాప్ కార్న్ టైమ్', 'అడావే', 'లక్కీ పాచర్', 'గ్రూవ్షోర్క్' మరియు 'పిఎస్ఎక్స్4Droid' లు Google నిషేధించిన యాప్స్ ఉన్నాయి.
ఈ ఎయిర్ కండీషనర్లు ప్రత్యేక డీల్స్ లో లభ్యం….