గూగుల్ కీ బోర్డ్ యాప్ 5.0 వెర్షన్ కు అప్ గ్రేడ్ అయ్యింది. కొత్త అప్ డేట్ లో కొన్ని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ అయ్యాయి. అవేంటో చూద్దాం రండి..
ఈ అప్ డేట్ దశల వారిగా అందరికీ వస్తుంది. రాని వారు రాలేదేంటి అనుకోకండి. కంపెని అప్ డేట్ ను నెమ్మదిగా రోల్ చేస్తుంది. గతంలో బెస్ట్ తెలుగు/ఇంగ్లీష్ కీ బోర్డ్స్ గురించి చేసిన స్టోరీ ను ఈ లింక్ లో చూడగలరు..