పేస్ బుక్ ద్వారా ఫుడ్ హోమ్ డెలివరీ
సోషల్ నెట్వర్క్ సైట్ పేస్ బుక్ తన యూజర్స్ ని సంతోషపరచుటకు ఒక కొత్త సర్ప్రైజ్ తీసుకువచ్చింది. పేస్ బుక్ లో ఒక కొత్త ఫీచర్ యాడ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఫేస్బుక్ ఫుడ్ హోమ్ డెలివరీ చేస్తుంది. ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ కొన్ని ఎలక్ట్రానిక్స్ ఫై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.
ఇప్పుడు మీకు ఫుడ్ ఆఫీస్ కైనా హోమ్ ఎక్కడయినా ఫుడ్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. పేస్ బుక్ ఈ కొత్త ఫీచర్ యాడ్ చేసుకోవటానికి గల కారణం తన యూజర్స్ పాపులేషన్ పెంచుకోటానికి మరియు ఎక్కువమంది పేస్ బుక్ విజిట్ చేయటానికి ఈ వ్యూహం పన్నింది. ఫేస్బుక్ లో దీనికోసం ఎక్స్ ప్లోర్ సెక్షన్ లో ఫుడ్ ఆప్షన్ కి వెళ్లవలిసి ఉంటుంది. పేస్ బుక్ యాప్ లో ఈ ఆప్షన్ బర్గర్ ఐకాన్ రూపం లో దర్శనమిస్తుంది.
ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే
మీకు ఎదురుగా ఫుడ్ రెస్టారెంట్ లిస్ట్ కనబడుతుంది.దీనితో పాటు వున్న పేమెంట్ ఆప్షన్ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫెసిలిటీ అమెరికన్ల కోసం అందుబాటులో వుంది . అతి త్వరలో ఇండియా కు రాబోతుంది.