వాట్స్ అప్ లో ఫైల్స్ షేరింగ్ ఫీచర్ వచ్చింది. ఇది అఫిషియల్ వెబ్ సైట్ లో ఉన్న లేటెస్ట్ వెర్షన్ 2.12.489 లో ఉంది. ఈ లింక్ లో నుండి లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేయగలరు.
ప్లే స్టోర్ లో ఉన్న వెర్షన్ లో కొంతమందికి ఈ ఫీచర్ కనిపిస్తుంది కాని ఎక్కువ శాతం మందికి కనపడటం లేదు. ఆండ్రాయిడ్ తో పాటు ఐ os కు కూడా వచ్చింది.
చాట్ లోపల కాల్ బటన్ పక్కన ఉండే attachment సింబల్ పై టచ్ చేస్తే Document ఆప్షన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది pdf ఫైల్స్ ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
ఫ్యూచర్ లో మరిన్ని ఫార్మాట్ లను కంపెని యాడ్ చేయనుంది అని అంచనా. అలాగే రిసీవర్ కూడా యాప్ అప్ డేట్ చేసుకుంటేనే ఫైల్ సెండ్ అవుతుంది.