విండోస్ 10 వాడుతున్నారా? అయితే మీ కోసం ఫేస్ బుక్ యూనివర్సల్ యాప్ రిలీజ్ అయ్యింది

Updated on 21-Jun-2016

విండోస్ 10 మొబైల్  os కు ఇంతవరకు కంపెని అఫీషియల్ ఫేస్ బుక్ అప్లికేషన్ లేదు. ఇప్పుడు ఫేస్ బుక్, యాప్ ను రిలీజ్ చేసింది ఈ ప్లాట్ ఫార్మ్ కు.

ఇంతవరకు మైక్రో సాఫ్ట్ డెవలప్ చేసిన ఫేస్ బుక్ యాప్ నే చాలా మంది ఒరిజినల్ ఫేస్ బుక్ అనుకున్నారు. కాని కాదు. అయితే విండోస్ FB యాప్ తో పాటు messenger, instagram కూడా వచ్చాయి ఇప్పుడు. 

కాని కంపెని మైక్రో సాఫ్ట్ మరియు ఇప్పుడు రిలీజ్ చేసిన యాప్ కాకుండా 8.1 అండ్ 10 డెస్క్ టాప్ లకు సపోర్ట్ చేసే fb యాప్ ను డెవలప్ చేసింది. ఈ లింక్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోగలు దానిని కూడా. రేటింగ్స్ బాగున్నాయి.

అది మొబైల్ కు సపోర్ట్ చేసేది కాదు. సో లేటెస్ట్ గా ఇప్పుడు మళ్ళీ డెవలప్ చేసిన అఫీషియల్ యాప్ యూనివర్సల్ విండోస్ యాప్. అంటే అన్ని విండోస్ 10 os లపై పనిచేస్తుంది. అది టాబ్లెట్, డెస్క్ టాప్, మొబైల్ ఏదైనా.

ఈ లింక్ లో డౌన్లోడ్ చేయగలరు. విండోస్ స్టోర్ లో దీని సైజ్ 90MB నుండి 100MB ఉండవచ్చు అని ఉంది. మైక్రో సాఫ్ట్ ఫేస్ బుక్ యాప్ – లింక్

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :