ఫేస్ బుక్ కొత్తగా నోటిఫికేషన్ టాబ్ ను తెస్తుంది యాప్ లో. ఇది ఆండ్రాయిడ్ అండ్ iOS రెండింటికీ వస్తుంది. ఈ విషయం కంపెని ప్రోడక్ట్ మేనేజర్ Keith peiris అఫిషియల్ బ్లాగ్ లో పోస్ట్ చేశారు.
రి డిజైన్ మార్పులలో రిమైండర్స్ కార్డ్స్ రూపంలో యాడ్ అవుతాయి. వీటిలో ఫేస్ బుక్ యూసర్ డే యాక్టివిటీస్, ఫ్రెండ్స్, కంటెంట్ బేస్డ్ టాపిక్స్ ఉంటాయి. ఇది ప్రస్తుతం US users కు వచ్చింది.
జెనెరల్ ఫేస్ బుక్ నోటిఫికేషన్స్ తో పాటు ఫ్రెండ్స్ బర్త్ డేస్, లైఫ్ ఈవెంట్స్, milestones అన్ని కనిపిస్తాయి. స్పోర్ట్స్ అప్ డేట్స్, TV రిమైండర్స్ వంటివి మీరు లైక్ చేసిన పేజెస్ బట్టి కూడా నోటిఫై అవుతాయి.
లొకేషన్ హిస్టరీ ను enable చేస్తే, లోకల్ ఈవెంట్స్ , కమ్యునిటీ అప్ డేట్స్, సిటీ న్యూస్, వెదర్ అలర్ట్స్, near by థియేటర్ ప్లేయింగ్ మూవీస్ వంటివి కూడా పొందగలరు.
ఆధారం : ఫేస్ బుక్