ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కాక ఇతర వ్యక్తులతో కూడా వారి స్టోరీస్ ని షేర్ చేయవచ్చు. TechCrunch రిపోర్ట్ ప్రకారం , సోషల్ మీడియా రీసెర్చర్ \ Carlos Gil ఈ ఫీచర్ గురించి తెలిపారు .
ఫేస్ బుక్ స్పోక్స్ పర్సన్ “ మీ స్టోరీస్ ని షేర్ చేసుకోవటానికి మీరు పబ్లిక్ సెట్టింగ్స్ లో మీ ఫ్రెండ్స్ మాత్రమే కాక మీ ఫాలోవర్స్ ని కూడా అలో చేయొచ్చు . ”
ఈ ఫీచర్ Snapchat అండ్ Instagram యొక్క స్టోరీస్ కి దగ్గరగా ఉంటుంది . మరియు దీనిని ఇంకా మోడిఫై చేయటానికి మీరు టాప్ రైట్ సైడ్ లో మోడ్ బటన్ నొక్కడం ద్వారా మోడిఫై చేయొచ్చు .
ఈ టైం లో వరల్డ్ లో 2 బిలియన్ కంటే ఎక్కువ మంది సోషల్ మీడియా లో వున్నారు . Facebook కి రిలేటెడ్ Instagram లో 250 మిలియన్ కంటే ఎక్కువ
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి