facebook మెసెంజర్ ని యూజర్స్ కోసం మరింత ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ ఫుల్ గా మారుస్తోంది

Updated on 27-Jun-2017

 facebook  మెసెంజర్  ని యూజర్స్  కోసం  మరింత ఇంట్రెస్టింగ్  అండ్ యూస్ ఫుల్  గా మారుస్తోంది . facebook  మెసెంజర్ లో ఇప్పుడు కొత్త  ఫీచర్స్ యాడ్ అయ్యాయి . 

 ఈ కొత్త  ఫీచర్  లో యూజర్స్  వీడియో చాట్ కార్యక్రమములో
 ప్రేమ, నవ్వు, యానిమేటెడ్ రియాక్షన్స్  ఇటువంటి  వన్నీ  జోడించవచ్చు.  దీని ద్వారాగా  మీరు వీడియో  చాటింగ్  మరింత  ఇంట్రెస్టింగ్  గా మారుతుంది .   వీడియో  కాలింగ్  టైం లో   యూజర్స్  తమ ఇష్టానుసారం   ఏదయినా  ఫిల్టర్  ను చూస్  చేసుకోవచ్చు .   ఇంకొకరికి  షేర్  చేయటానికి  ముందే  మీరు ఎలా వున్నారో చూసుకోవచ్చు .  మాస్క్  ఫీచర్  లో   కూడా యూజర్స్  కి అనేక  ఆప్షన్స్  లభిస్తాయి .  ఇదే కాక స్క్రీన్  పై  ఫాలింగ్ హార్ట్స్
 మరియు మెరిసే  స్టార్లు వంటి యానిమేటెడ్ ప్రభావాలు జోడించారు. 

Connect On :