మీరు మీ face బుక్ హ్యాక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు

మీరు మీ face బుక్  హ్యాక్  అవ్వకుండా  కాపాడుకోవచ్చు

 మనం సాధారణంగా  మన  మొబైల్ లోనే కాకుండా  మన ఫ్రెండ్స్  కాని రిలేటివ్స్  ఫోన్స్  లో  facebook  ఆన్  చేసి దానిని  లాగ్ అవుట్  చేయకుండా  వదిలి  వేస్తూ  ఉంటాము.  దీనివల్ల  కొంతమంది  అన్ నోన్  పర్సన్స్  హ్యాక్  చేస్తూ  వుంటారు .  ఇలా  కాకుండా  మనం  మన face book  ని కాపాడుకోవొచ్చు. అది  ఎలా అంటే  మనం  వేరొకరి  మొబైల్  లో లాగిన్ చేసి  మర్చిపోయిన  మనం  మన  మొబైల్  లోనే  లాగౌట్  చేయొచ్చు. అదిఎలాఅంటే   face  బుక్ ఆన్  చేసి సెట్టింగ్స్  ఆప్షన్  లోకి వెళ్ళినప్పుడు  అక్కడ  అకౌంట్ సెట్టింగ్  ఆప్షన్  కనిపిస్తుంది  దానిలో సెక్యూరిటీ  లాగిన్ అనే ఇంకొక  ఆప్షన్  కనిపిస్తుంది.  దీనిలో మనం ఎక్కడెక్కడ  లాగిన్  చేసామో  మొత్తం  డీటెయిల్స్  కనిపిస్తాయి. ఆ తరువాత  పక్కనే  వున్న 3 డాట్స్  పై  క్లిక్  చేసినప్పుడు లాగౌట్  ఆప్షన్  ఉంటుంది.  సో ఈ విధముగా  మీరు మీ face బుక్  హ్యాక్  అవ్వకుండా  కాపాడుకోవచ్చు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo