ఫేస్ బుక్ లో ఫొటోస్ కనపడినప్పుడు ఒక్కక్క ఫోటోని సెలెక్ట్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఇలా సెపెరేట్ గా సేవ్ చేస్తాము దీనివలన చాలా వరకు మనకు టైం వేస్ట్ అవుతుంది . అలాకాకుండా దీనికోసం మంచి ట్రిక్ వుంది. ఒక్క క్లిక్ తో ఆల్బం లోని అన్ని ఫొటోస్ ని ఒకేసారి మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగానో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక యాప్ వుంది ఈ యాప్ పేరు "డౌన్లోడ్ ఫేస్ బుక్ ఫోటో ఆల్బం " ఇది మీకు ప్లే స్టోర్ లో లభ్యమవుతుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసి ఒకేసారి ఆల్బం సెలెక్ట్ చేసి ఒక్క క్లిక్ తో ఫొటోస్ అన్నీ కూడా మీ మొబైల్ లోకి డౌన్లోడ్ చేయొచ్చు.