Android నోటిఫికేషన్ లాగ్స్ ద్వారా డిలీట్ అయిన Whatsapp మెసేజెస్ చదవండి…..

Android నోటిఫికేషన్ లాగ్స్  ద్వారా డిలీట్ అయిన  Whatsapp మెసేజెస్ చదవండి…..

Whats app ఇటీవల డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ ని  పరిచయం చేసింది, అందుచేత సెండర్  మరియు రిసీవర్ ఫోన్ల నుండి పంపిన మెసేజెస్  తొలగించబడతాయి, కానీ ఈ మెసేజెస్ ని పంపే  సమయం 7 నిమిషాల్లో ఉండాలి. ఒక స్పానిష్ బ్లాగ్ నివేదిక ప్రకారం, డిలీట్ అయిన మెసేజెస్  చదవడానికి మరియు రికవర్ చేయటానికి  ఒక మార్గం ఉంది. రిపోర్ట్  ప్రకారం, ఈ మెసేజెస్  Android స్మార్ట్ఫోన్ల నోటిఫికేషన్లలో స్టోర్  చేయబడతాయి. ప్రస్తుతం ఈ మెథడ్  Android లో మాత్రమే పనిచేస్తుంది కానీ iOS లో లేదు.

యూజర్స్ థర్డ్ పార్టీ యాప్  ద్వారా  నోటిఫికేషన్ లాగ్లను ఉపయోగించవచ్చు దీని పేరు నోటిఫికేషన్ హిస్టరీ . అయితే వారి డివైసెస్ లో నోవా లాంచర్ ని  ఉపయోగించే వినియోగదారులకు  ఈ థర్డ్  పార్టీ యాప్  అవసరం లేదు. ఈ వినియోగదారులు నేరుగా వారి ఫోన్ యొక్క హోమ్ స్క్రీన్లో లాంగ్ ప్రెస్ చేసి , విడ్జెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు . అక్కడ నుండి యాక్టివిటీస్ పై  ట్యాప్ చేయడం ద్వారా సెట్టింగు టాబ్లో నోటిఫికేషన్ లాగ్ ఉంటుంది. స్టాక్ Android లో సెట్టింగ్ విడ్జెట్ కూడా లాగ్ యాక్సెస్ ఇస్తుంది.

బ్లాగ్ ప్రకారం, సిస్టమ్ ఈ ఈవెంట్స్ ను గుర్తించినప్పుడు, వారు ఈ రిజిస్ట్రీలో ఈ మెసేజెస్ ను సేవ్ చేస్తారు. లేకపోతే, ఈ మెసేజెస్  'థిస్ మెసేజ్ హాజ్ బీన్ ఢిలీటెడ్ ' తో రీప్లేస్ చేయబడుతున్నాయి.

బ్లాగ్ ప్రకారం, ఇది ఆండ్రాయిడ్  7.0 నౌగాట్  లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్  నడుస్తున్న స్మార్ట్ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది మరియు డిలీట్ మెసేజెస్ యొక్క మొదటి 100 క్రాకర్లకు మాత్రమే ఇది తిరిగి వస్తుంది. ఆడియో, వీడియో లేదా ఫోటోల వంటి ఇతర మీడియాలో అది సేవ్ చేయబడదు. మరియు  లాగ్ కొన్ని గంటల తర్వాత క్లియర్ లేదా డివైస్  రీబూట్ తర్వాత కూడా క్లియర్ అవుతుంది

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo