ఆండ్రాయిడ్ లో ప్రత్యేకమైన ఫీచర్స్ తో ఉన్న బెస్ట్ ringtone యాప్

Updated on 03-Jan-2017

మీకు నచ్చిన పాట/ మాట ను ఫోన్ రింగ్ tone గా పెట్టుకోవటానికి ప్లే స్టోర్ లో చాలా ringtone cutter యాప్స్ ఉన్నాయి. కాని ఇక్కడ మీరు తెలుసుకోబోయేది అన్నిటికన్నా ఎక్కువ రేటింగ్ – 4.8 స్టార్ తో వస్తుంది.

ఏమున్నాయి అంతగా దీనిలోని ఫీచర్స్?

  • కొత్తగా సౌండ్ రికార్డ్ చేసి దానిని ringtone గా పెట్టుకోగలరు.
  • ఫోన్ లోని మ్యూజిక్ స్కానింగ్ ఫీచర్
  • డౌన్లోడ్ చేసి మరీ సాంగ్ ను కట్ చేసుకోవటానికి ప్రత్యేకంగా యాప్ లోనే బౌజర్ ఉంటుంది.
  • మిల్లి సెకండ్ లో ఎడిటింగ్ చేయగలరు సాంగ్ ను.
  • అన్ని ringtone యాప్స్ లో ఉండే ఇతర రెగ్యులర్ అండ్ ఎవరేజ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.

యాప్ ను ఈ లింక్ నుండి ప్లే స్టోర్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేయగలరు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :