ఇంటర్నెట్ లేకుండా మీకిష్టమైన APPS డౌన్లోడ్ చేయండిక …!!! ఈ సింపుల్ 5 Steps తో…!!!
స్మార్ట్ ఫోన్ యూజర్స్ కి ఎన్నో సార్లు కొన్ని యాప్స్ అవసరమవుతాయి . కానీ అటువంటి యాప్ ఫోన్ లో ఉండదు . మరియు ఆ యాప్ ఇన్స్టాల్ చేయటానికి ఒక్కొక్కసారి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమవుతుంది . కానీ మీరు ఇంటర్నెట్ లేకుండా ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు 5 స్టెప్స్ మాత్రమే అనుసరించాలి.
స్టెప్ 1-
ఇంటర్నెట్ లేకుండా ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేయడానికి, మీరు మీ ఫోన్లో App బ్యాకప్ & రిస్టోర్ యాప్ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఫోన్లో ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి.
స్టెప్ 2-
ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ,Mobile Installed App ని సెలెక్ట్ చేసి బ్యాకప్ ని క్లిక్ చేసి, దానిని సేవ్ చేయండి.
స్టెప్ 3-
బ్యాకప్ ని సేవ్ చేసిన తర్వాత, మీరు యాప్ రైట్ సైడ్ లో ఉన్న మూడు డాట్లో క్లిక్ చేసి ఇప్పుడు సెట్టింగ్స్ కి వెళ్లాలి.
స్టెప్ 4-
ఇప్పుడు Max version to Keep Option ను క్లిక్ చేయండి. క్రింద చూపిన బ్యాకప్ బటన్ ఫై క్లిక్ చేయండి.
స్టెప్ 5-
ఇప్పుడు ఒక యాప్ డిలీట్ ఐనా లేదా ఫోన్ నుండి అన్ఇన్స్టాల్ చేసినప్పుడు, ఇంటర్నెట్ కూడా ఆ యాప్ ని డౌన్లోడ్ చేయగలదు.దీని కోసం, App Backup & Restore కు వెళ్ళాలి మరియు Archived ఫై క్లిక్ చేసి , ఆ యాప్ యొక్క పేరు కోసం సెర్చ్ చేయండి .సెర్చ్ రిజల్ట్స్ లో ఆ యాప్ వస్తుంది . ఇప్పుడే అది ఇన్స్టాల్ చేయండి
FLIPKART లో స్మార్ట్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ ఫై 80 % కి పైగా భారీ తగ్గింపు…..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile