మీలో చాలా మందికి మైబైల్ దొంగతనానికి గురవుతుందని చాలా భయం ఉంటుంది. ఒకసారి దొంగతనానికి గురైన తరువాత దానిలోని డీటైల్స్ అనేవి మిస్ యూజ్ అవుతాయనే భయం కూడా ఉంటుంది. ఇక భయపడనవసం లేదు ఎందుకంటే మీ స్మార్ట్ ఫోన్ లో జస్ట్ ఒక యాప్ ఇన్స్టాల్ చేయండి. అప్పుడు మీ ఫోన్ పూర్తిగా సెక్యూర్ గా ఉంటుంది .
android device manager యాప్ అనేది ఒక ఫ్రీ యాప్ ఇది మీకు ప్లే స్టోర్ లో లభ్యమవుతుంది . ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీ ఫోన్ సెక్యూర్ చేసుకోవచ్చు. ఇక మీకు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. ఈ యాప్ ని మీరు వెబ్ లేదా యాప్ ఇలా రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ లో మీకు స్మార్ట్ కోసం ఎన్నో ఫీచర్స్ లభిస్తాయి.
ఈ యాప్ ద్వారా మీరు మీ పోగొట్టుకున్న మొబైల్ లొకేషన్ ట్రేస్ చేయవచ్చు . ఫోన్ పోయిన తరువాత ఈ యాప్ ద్వారకా మీరు 5 మినిట్స్ వరకు ఫుల్ వాల్యూం లో మీరు రింగ్ ఇవ్వవచ్చు ఒకవేళ దొంగ మీఫొనె సైలెంట్ మోడ్ పెట్టిన సరే
మీ లాక్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు . ఈ యాప్ సహాయం తో మీరు మీ పోయిన ఫోన్ లో డేటా మరియు అన్ని యాప్స్ ని డిలీట్ చేయవచ్చు. మరియు రికవరీ మెసేజ్ కూడా పంపవచ్చు.