Google Assistant ఇప్పుడు iPads కోసం అందుబాటులో ….

Google Assistant ఇప్పుడు  iPads కోసం అందుబాటులో ….

గత ఏడాది Google తన అసిస్టెంట్ ని ఐఫోన్ల కోసం  విడుదల చేసిందని మీరు గుర్తుంచుకోవాలి, దీనికి తోడు, మరోసారి గూగుల్ ఆపిల్ వినియోగదారులకు గూగుల్ కొత్త డీల్ కుదుర్చుకుంది. గూగుల్ ఐప్యాడ్ లకు కూడా తన అసిస్టెంట్  విడుదల చేసింది . 

ది వెర్జ్ నుండి ఒక రిపోర్ట్ ద్వారా ,కంపెనీ చెప్తున్నదేమిటంటే  ఆపిల్ ఐప్యాడ్లో కూడా అసిస్టెంట్ అదేవిధంగా పని చేస్తుందని, ఇది ఐఫోన్లో చేస్తున్నట్లుగానే పనిచేస్తుంది . అయితే, Android డివైజ్ కి పోల్చితే కొన్ని పరిమితులు ఉన్నాయి. అయినప్పటికీ, ఇది ఇలా పనిచేస్తుంది అని గూగుల్ చెప్పింది.

ఇది Android లో ఎలా పని చేస్తుందో అలానే లైట్స్  ని డిం చేస్తుంది , వీడియో కాల్స్  మొదలైనవాటిని చేయవచ్చు మరియు మీ కోసం రిమైండర్ ని  కూడా సెట్ చేయవచ్చు. గూగుల్ ప్రకారం, ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు పెద్ద స్క్రీన్లో దాన్ని ఆస్వాదిస్తున్నారు.  మీరు ల్యాండ్స్ స్కేప్  మరియు పోర్ట్రైట్ల్ లో మోడ్స్  కూడా దీన్ని అమలు చేయవచ్చు.

దీనితో పాటు, అసిస్టెంట్ మిమ్మల్ని మల్టీటాస్కింగ్ కి అనుమతిస్తుంది . అంటే దీని అర్ధం మీరు ఇంకొక యాప్  ఉన్నా కూడా ఇది ఉపయోగించబడుతుంది.

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo