ఈ యాప్ ద్వారా మీరు డిస్టర్బన్స్ లేకుండా వీడియో ఎంజాయ్ చేయవచ్చు

ఈ  యాప్ ద్వారా మీరు డిస్టర్బన్స్  లేకుండా  వీడియో ఎంజాయ్ చేయవచ్చు
HIGHLIGHTS

డిస్టర్బన్స్ లేకుండా వీడియో ఎంజాయ్ చేయవచ్చు

ఈ  యాప్ ద్వారా మీరు డిస్టర్బన్స్  లేకుండా  వీడియో ఎంజాయ్ చేయవచ్చు

ఈరోజు మీకొక ఇంట్రెస్టింగ్ యాప్  గురించి చెప్పబోతున్నాను, అదే  "యాడ్ స్కిప్ ' మనం  యూట్యూబ్  చూసేటప్పుడు  వీడియో ప్లే అవ్వటానికి ముందుగానే యాడ్స్  30 నుంచి 40 సెకన్స్  ప్లే  అయినతరువాతే  స్కిప్ యాడ్  ఆప్షన్  వస్తుంది.  సో ఇది కొంచెం  చిరాకు తెప్పించే  విషయం . దీనికోసం  మంచి యాప్  వుంది. అదే  "యాడ్ స్కిప్ '  దీనిని  మీ మొబైల్  లో డౌన్లోడ్  చేసుకుని  దానిని ఎనేబుల్  ఆప్షన్  లో ఉంచినట్లయితే మీరు వీడియో చూసేటప్పుడు యాడ్ రాగానే 5 సెకన్స్  లోపలే మీరు స్కిప్ యాడ్  ఆప్షన్  మీద  క్లిక్ చేయాకుండానే  దానికదే ఆఫ్ అయిపోతుంది.  సో మీరు డిస్టర్బన్స్  లేకుండా  వీడియో ఎంజాయ్ చేయవచ్చు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo