గూగుల్ ప్లే స్టోర్ కంటే ఇంట్రెస్టింగ్ యాప్

గూగుల్ ప్లే స్టోర్ కంటే ఇంట్రెస్టింగ్ యాప్
HIGHLIGHTS

కానీ దీనిలో ఏదయినా డౌన్లోడ్ ఫ్రీ గా చేసుకోవచ్చు

 ఈరోజు మీకొక ఇంట్రెస్టింగ్ యాప్  గురించి చెప్పబోతున్నాను  .  అది ఏంటంటే  మనకు చాలా సార్లు కొన్ని యాప్స్  కానీ గేమ్స్  కానీ  అవసరమవుతాయి . వీటికోసం మనమంతా ముందుగా  సెర్చ్  చేసేది కేవలం  గూగుల్ play  స్టోర్లో  మాత్రమే.

 కానీ దీనిలో కూడా కొన్నిసార్లు  గేమ్  కోసం లేదా యాప్  డౌన్లోడ్  చేయాలనుకున్నప్పుడు డబ్బులు  అడగటం జరుగుతుంది.  అదే యాప్స్ లేదా  గేమ్స్ మీరు  ఫ్రీ గా  డౌన్లోడ్  చేయాలనుకుంటే  కనుక  ఒక మంచి యాప్  మీకోసం  వుంది  దానిపేరు "AC  మార్కెట్ " ఇది  గూగుల్ ప్లే  స్టోర్ మాదిరిగానే  ఉంటుంది.  కానీ దీనిలో ఏదయినా  డౌన్లోడ్  ఫ్రీ గా చేసుకోవచ్చు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo