Yunicorn పేరుతో మైక్రో మాక్స్ సబ్ బ్రాండింగ్ YU నుండి నిన్న 12,999 రూ ప్రైస్ కు 4GB ర్యామ్ 5.5 in FHD గొరిల్లా గ్లాస్ డిస్ప్లే తో ఫోన్ లాంచ్ అయ్యింది. కంప్లీట్ మొబైల్ స్టోరీ ఈ లింక్ లో చూడండి.
దీనిలో ఉన్న మీడియా టెక్ HelioP10 ప్రొసెసర్ Meizu M3 నోట్ లో కూడా సేమ్ ఉంది. ఈ రెండూ రెడ్మి నోట్ 3 లోని స్నాప్ డ్రాగన్ 650 SoC కు పోటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇప్పటి వరకూ రెడ్మి నోట్ 3 ఫోన్ బెస్స్ట్ అండ్ టాప్ పెర్ఫర్మార్ గా నిలిచి ఉంది. 30 వేల బడ్జెట్ లో ఉన్న Nexus 5X ను కూడా మించిన పెర్ఫార్మన్స్ ఇస్తుంది.
Yunicorn రివ్యూ అందించే లోపు ఇక్కడ రెడ్మి నోట్ 3 స్పెక్స్ తో Yunicorn ను కంపేర్ చేసి ఇవ్వటం జరిగింది. చూడండి..
Yu Yunicorn | Xiaomi Redmi Note 3 | |
SoC | MediaTek Helio P10 | Qualcomm Snapdragon 650 |
Display Size | 5.5-inch | 5.5-inch |
Display Resolution | 1080p | 1080p |
RAM | 4GB | 2/3GB |
Storage | 32GB | 16/32GB |
Expandable Storage | Yes | Yes |
Rear Camera | 13MP | 16MP |
Front Camera | 5MP | 5MP |
Battery (mAh) | 4000 | 4000 |
OS | Android 5.1 | Android 5.1 |
Specification-wise చూస్తే రెండూ సేమ్ దాదాపు. Synthetic బెంచ్ మార్క్స్ స్కోర్స్ ను రన్ చేశాము. క్రింద చూడగలరు..
AnTuTu initial స్కోర్స్:
(L to R) Yu Yunicorn, Xiaomi Redmi Note 3
geekbench scores:
(L to R) Yu Yunicorn, Xiaomi Redmi Note 3
రెండు ఫోన్స్ మెటల్ బాడీ తో ఉన్నాయి మరియు large 4000 mah బ్యాటరీస్ ఉన్నాయి రెండింటిలోనూ. అలాగే చూడటానికి కూడా రెండూ సేమ్ ఒకేలా కనిపిస్తాయి. rounded edges, brushed మెటల్ బ్యాక్ panels. ఫింగ ప్రింట్ స్కానర్ అండ్ వెనుక ఉన్న స్పీకర్ ప్లేస్ మెంట్ మాత్రమే తేడాలు. అలాగే Meizu M3 నోట్ తో కంపేర్ చేసినా రెండూ వెనుకా ముందూ ఒకేలా కనిపిస్తాయి.
Yu Yunicorn (in gold), Xiaomi Redmi Note 3 (in silver)
Yu Yunicorn (in gold), Meizu M3 Note (in silver)