లేటెస్ట్ xiaomi మోడల్, Mi 4C తో మిగిలిన ఫోన్స్ కంపేరిజన్
కొన్ని సిరిస్ లీక్స్ అండ్ రూమర్స్ తరువాత, Mi 4C అఫిషియల్ గా చైనా లో రిలీజ్ అయ్యింది. అయితే ఇది ఇండియాకు కూడా వస్తుండటంతో దీనిపై ఎదురుచుపులు మొదలయ్యాయి.
ఇది 2gb ర్యామ్ – 16gb స్టోరేజ్ అండ్ 3gb ర్యామ్ – 32gb స్టోరేజ్ వేరియంట్స్ లో వస్తుంది. చైనాలో రిలీజ్ అయిన ప్రైసేస్ ప్రకారం బేసిక్ వేరియంట్ ప్రైస్ 13,500 రూ. రెండవ వేరియంట్ ప్రైస్ 15,500 రూ
దీనిలో ప్రధానంగా usb type-C కనెక్టర్, hexa కోర్ స్నాప్ డ్రాగన్ 808 SoC ఉన్నాయి. దీనితో మిగిలిన స్మార్ట్ ఫోన్స్ ను సింపుల్ గా కంపేరిజన్ చేయటం జరిగింది. క్రింద టేబుల్ లో చూడండి.
Particulars | Xiaomi Mi 4c | Asus Zenfone 2 (ZE551ML) | OnePlusOne | Mi4 | Moto X Play |
Display size | 5-inch | 5.5-inch | 5.5-inch | 5-inch | 5.5-inch |
Display resolution | 1920x1080p | 1920x1080p | 1920x1080p | 1920x1080p | 1920x1080p |
Display Type | IPS LCD | IPS | LTPS LCD | IPS LCD | IPS |
OS | Android 5.1.1 | Android 5.0 | Android 5.1.1 | Android 4.4.3 | Android 5.1.1 |
UI | MIUI 7.0 | Asus Zen UI | CyanogenMod 12 | MIUI 5.0 | Stock Android UI |
Chipset | Qualcomm Snapdragon 808 | Intel Atom Z3560/Z3580 | Qualcomm Snapdragon 801 | Qualcomm Snapdragon 801 | Qualcomm MSM8939 615 |
CPU | Quad-core 1.44GHz & dual-core 1.82GHz | Quad-core 1.8/2.3 GHz | Quad-core 2.5 GHz Krait 400 | Quad-core 2.5 GHz Krait 400 | Quad-core 1.7 GHz & quad-core 1.0 GHz |
RAM | 2GB/3GB | 4GB | 3GB | 3GB | 2GB |
Dual-SIM | Yes | Yes | No | No | No |
Built-in storage | 16GB/32GB | 32GB/64GB | 16GB | 16GB/64GB | 16GB/32GB |
Expandable storage | NA | microSD, up to 64 GB | No | No | microSD, up to 128 GB |
Rear camera | 13MP | 13MP | 13MP | 13MP | 21MP |
Front facing camera | 5MP | 5MP | 5MP | 8MP | 5MP |
FM radio | Yes | Yes | No | Yes | Yes |
Battery | 3080mAh | 3000mAh | 3100mAh | 3080mAh | 3630mAh |
Price |
Rs. 13,500 and Rs.15,500 (Directly converted from CNY) |
Rs. 18,999 (Z3560 1.8 GHz/ 32GB/ 4GB) |
Rs. 19,000/ Rs.22,000 | Rs. 15,000/ Rs. 18,000 | Rs. 18,500/ Rs. 20,000 |
Mi 4C ను అధిక బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్స్ తో ఎందుకు కంపేర్ చేసామంటే, Mi 4C దీపావళి సీజన్ లో 16,000 రూ, 32gb వేరియంట్ 19,000 రూ.లకు రిలీజ్ అవుతాయి అని అంచనా.
Sameer Mitha
Sameer Mitha lives for gaming and technology is his muse. When he isn’t busy playing with gadgets or video games he delves into the world of fantasy novels. View Full Profile