రీసెంట్ గా వాట్స్ అప్ మెసేజెస్ మరియు గ్రూప్స్ లో Jio సిమ్ వాడితే 2017 జనవరి నుండి ఆ స్లాట్ లో మరొక సిమ్ పనిచేయదు అనే మెసేజ్ ఒకటి బాగా హల్ చల్ చేస్తుంది. అయితే దానిలో ఎటువంటి సింగిల్ అక్షరం కూడా నిజం కాదు.
అది ఫేక్ మెసేజ్. ఇగ్నోర్ చేసి వదిలైకండి. షేర్ చేసిన వారికీ fake మెసేజ్ అని తిరిగి చెప్పండి. బాగా క్రేజీ గా ఉన్న సబ్జెక్ట్ పై ఏవరో ఒకరు ఇలాంటి మెసేజ్ లు క్రియేట్ చేయటం అలవాటు అయిపొయింది. క్రింద మీరు ఆ మేసేజ్ ను చూడగలరు. సో కనీసం కొంతమేరుకు మెసేజ్ స్ప్రెడ్ అవకుండా ఉంటుంది.
ఎందుకు ఇది fake మెసేజ్?
వాట్స్ అప్ లో హాల్ చల్ చేస్తున్న fake మెసేజ్ ఇదే..
అప్రమత్తంగా ఉండండి !!!!!!!! జియో సిమ్ తీసుకొనేటప్పుడు మీ మొబైల్ ఐయంఈఐ నంబరు,ఒరిజినల్ ఆధారుకార్డు జెరాక్సు ఎందుకు అడుగుతున్నారు? 1.ఎందుకంటే మీ మొబైలు ఐయంఈఐ నంబరుతో జియోసిమ్ ట్యాగ్ చేయబడుతుంది.భవిష్యత్తులో ఇంకో సిమ్ ఆ స్లాటులో వేసినా పనిచేయదు. 2.పోనీ ఈ మూడు నెలలు ఉచితంగా వాడేసికొని తర్వాత వదిలేద్దాం అనుకుంటున్నారేమో.అలా చేసినట్లయుతే జనవరి 1 నుండి మీ నుండి రెంటల్ ఛార్జీలు వసూలు చేస్తారు. 3.మోసం చేసాడని కోర్టుకు వెల్లే ఆలోచన మీకుండొచ్చు.సిమ్ తీసుకొనేటప్పుడు terms&conditions లో ఈ లా పాయుంటు లొసుగులన్నీ ఉంటాయు. _*జాగ్రత్త మిత్రులారా …..ఆలోచించి తీసుకోండి*_