వివో Z- సిరీస్ ఫోన్లు వినియోగదారులకు అనేకమైన గొప్ప ఫీచర్ల సమాహారంగా మరియు మీరు పెట్టె డబ్బుకు తగిన విలువను అందించే లక్ష్యంగా అందించబడినవి. ఇప్పుడు, ఫ్లిప్కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో, Z- సిరీస్ ఫోన్లను కొనడానికి ఆసక్తిగా ఉన్నవారు ప్రస్తుతం సిరీస్లో అందుబాటులో ఉన్న ఈ రెండు ఫోన్లయిన, వివో Z1Pro మరియు వివో Z1x పైన మరింత డిస్కౌంట్ లభిస్తుండటంతో ఇవి మీకు మరింత చౌకగా లభిస్తాయి.
వివో Z1Pro 4GB+64GB, 6GB+64GB మరియు 6GB+128GB వంటి మూడు వేరియంట్లలో వస్తుంది. ఈ సేల్ సమయంలో, 64GB వేరియంట్ Rs.12,990/- మరియు Rs.14,990/- ధరలతో లభిస్తుండగా, 128GB వేరియంట్ 15,990/- ధరతో ఉంటుంది. కొనుగోలుదారులు తమ పాత ఫోన్ను ఎక్స్చేంజి చేసుకోవాలంటే, గరిష్టంగా 14,000/- రుపాయల వరకూ డిస్కౌంట్ పొందే వీలుంది. అంతేకాదు, ఒకసారి వారి పాట ఫోన్ బ్రాండ్ పేరు మరియు క్రెడిట్ కార్డు డిటైల్స్ ఎంటర్ చేసిన తరువాత, అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ కూడా పొందేవీలుంటుంది.
అనేక బ్యాంకులు కూడా వారి క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో ఈ ఫోన్ కొనటానికి అధనపు డిస్కౌంట్ అఫర్ చేస్తున్నాయి. ఎవరైతే, AXIS బ్యాంక్ యొక్క క్రెడిట్/డెబిట్, ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు లేదా AXIS BUZZ క్రెడిట్ కార్డుతో ఉపయోగిస్తారో వారికీ 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. Flipkart Axis బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు యూజర్లు వారి కార్డు వాడెప్పుడు 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అందుకుంటారు. మరొక అధనపు బోనస్ క్రింద, AXIS బ్యాంక్ యొక్క క్రెడిట్/డెబిట్, ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ యూజర్లు, 2000 రుపాయల అధనపు తగ్గింపు పొందేవీలుంది.
మీరు ఈ VIVO Z1Pro ఆఫర్లను ఇక్కడ నుండి చూడవచ్చు.
ఇక ఈ వివో Z1X ఈ సేల్ సమయంలో, 64GB ధరలతో లభిస్తుండగా, 128GB వేరియంట్ 18,990/- ధరతో ఉంటుంది. వినియోగదారులకు ఎక్స్చేంజి అఫర్ క్రింద, గరిష్టంగా 14,000/- రుపాయల వరకూ డిస్కౌంట్ పొందే వీలుంది.
AXIS బ్యాంక్ యొక్క క్రెడిట్/డెబిట్, ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు లేదా AXIS BUZZ క్రెడిట్ కార్డుతో ఉపయోగిస్తారో వారికీ 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. Flipkart Axis బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు యూజర్లు వారి కార్డు వాడెప్పుడు 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అందుకుంటారు. మరొక అధనపు బోనస్ క్రింద, AXIS బ్యాంక్ యొక్క క్రెడిట్/డెబిట్, ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ యూజర్లు, 2000 రుపాయల అధనపు తగ్గింపు పొందేవీలుంది.
మీరు ఈ VIVO Z1x ఆఫర్లను ఇక్కడ నుండి చూడవచ్చు.
వివో V 15 కేవలం ఒకేఒక వేరియంట్ తో వస్తుంది. ఈ సేల్ సమయంలో, 6GB ర్యామ్ 64GB వేరియంట్ 15,990/- ధరతో ఉంటుంది. వినియోగదారులకు ఎక్స్చేంజి అఫర్ క్రింద, గరిష్టంగా 14,000/- రుపాయల వరకూ డిస్కౌంట్ పొందే వీలుంది.
AXIS బ్యాంక్ యొక్క క్రెడిట్/డెబిట్, ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు లేదా AXIS BUZZ క్రెడిట్ కార్డుతో ఉపయోగిస్తారో వారికీ 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. Flipkart Axis బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు యూజర్లు వారి కార్డు వాడెప్పుడు 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అందుకుంటారు. మరొక అధనపు బోనస్ క్రింద, AXIS బ్యాంక్ యొక్క క్రెడిట్/డెబిట్, ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ యూజర్లు, 2000 రుపాయల అధనపు తగ్గింపు పొందేవీలుంది.
మీరు ఈ VIVO V15 ఆఫర్లను ఇక్కడ నుండి చూడవచ్చు.
[ Sponsored Post ]