స్పెక్స్ వైజ్ గా రెడ్మి నోట్ 3 VS మిగిలిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్

స్పెక్స్ వైజ్ గా రెడ్మి నోట్ 3 VS మిగిలిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్

Xiaomi ఇండియాలో redmi note 3 ను అనౌన్స్ చేయనుంది మార్చ్ 3 న. ఇది కంపెని యొక్క రి ఎంట్రీ అని చెప్పాలి బడ్జెట్ సెగ్మెంట్ లో. ప్రైస్ సుమారు 13,000 ఉండవచ్చు.

ఇది ఒరిజినల్ గా మొదటి సారి చైనాలో గత నెలలో రెండు వేరియంట్స్ లో రిలీజ్ అయ్యింది. ఒకటి మీడియా టెక్ Helio X10 చిప్ సెట్ మరొకటి స్నాప్ డ్రాగన్ 650 SoC తో.

ఈ రెండు ప్రాసెసర్లు ఈ బడ్జెట్ లో మంచివే. అయితే కంపెని ఇండియాలో రిలీజ్ అవబోయే రెడ్మి నోట్ 3 స్నాప్ డ్రాగన్ తో వస్తుంది అని తెలిపింది.

సో ఆల్రెడీ ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో కొన్ని ఫోన్స్ సేల్ అవుతున్నాయి ఇండియన్ మార్కెట్ లో. మరి వాటికీ రెడ్మి నోట్ 3 కు స్పెక్స్ వైజ్ గా డిఫరెన్స్ ఏముందో క్రింద టేబుల్ లో చూడండి..

  Xiaomi Redmi Note 3 Le Eco Le 1s Lenovo Vibe K4 Note Honor 5X
SoC Qualcomm Snapdragon 650 MediaTek Helio X10 MediaTek MT6753 Qualcomm Snapdragon 616
Display Size 5.5-inch 5.5-inch 5.5-inch 5.5-inch
Display type IPS LCD IPS LCD IPS LCD IPS LCD
Display Resolution 1920 x 1080p 1920 x 1080p 1920 x 1080p 1920 x 1080p
RAM 2/3GB 3GB 3GB 2GB
Storage 16/32GB 32GB 16GB 16GB
Expandable Storage Yes No Yes Yes
Rear Camera 16MP 13MP 13MP 13MP
Front Camera 5MP 5MP 5MP 5MP
Battery (mAh) 4000mAh 3000mAh 3300mAh 3000mAh
OS Android 5.0.2 Android 5.0.2 Android 5.1 Android 5.1.1
Fingerprint scanner Yes Yes Yes Yes
Price NA Rs. 10,999 Rs. 11,999 Rs. 12,999

సో మీరు గమనించి నట్లు అయితే రెడ్మి నోట్ 3 లో ఈ బడ్జెట్ లో ఉండవలసిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అదనంగా 4000 mah బ్యాటరీ కూడా వస్తుంది. అయితే దీని ప్రైసింగ్ పై డిపెండ్ అయ్యి ఉంటుంది అంతా.

Letv le 1s ను ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో 10999 కొనగలరు

Lenovo K4 note ను అమెజాన్ లో 11998 రూ లకు కొనండి

Honor 5x ఈ లింక్ లో 12999 రూ లకు కొనగలరు

Hardik Singh

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo