మీరు తెలుసుకోవలసిన స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అర్ధాలు.

మీరు తెలుసుకోవలసిన స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అర్ధాలు.

మనలో చాలా మందికి స్మార్ట్ ఫోన్స్ తో పాటు వచ్చే కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ షార్ట్ కట్స్  పై స్పష్టంగా అవగాహన ఉండటంలేదు. ఫర్ eg A-GPS, గొరిల్లా గ్లాస్ 3, FHD, ఫ్లాగ్ షిప్ మోడల్, పవర్ యూసర్ అని కొన్ని terms ఉన్నాయి. వాటిని రోజూ చదువుతున్నాము కాని అసలు ఏంటి, ఏమి చేస్తాయి ఇవి అనే ప్రశ్నలు మాత్రం అలానే ఉండిపోతున్నాయి. సో నేను మీకు ఇప్పుడు వాటిని సింపుల్ గా వివరించే ప్రయత్నం చేస్తున్నా..

వీటిని తెలుసుకోవలసిన ఉపయోగం చాలా ఉంది..  ఫర్ eg గొరిల్లా గ్లాస్ అంటే డిస్ప్లే పై scratches ఏమి పడకుండా కాపాడుతుంది( ఆఫ్ కోర్స్ ఇది మీకు బాగా తెలుసు ). సో మీరు కనుక చాలా జాగ్రత్తగా ఫోన్ వాడే స్మూత్ యూసర్  అయితే కేవలం దాని కోసం ఎక్కువ డబ్బుల పెట్టి ఫోన్ కొనరు. లేదా రెండు ఫోనుల్లో ఏది తీసుకోవాలో తెలియని సందర్భాలలో మీరు రఫ్ గా వాడే user కాదు కనుక గొరిల్లా గ్లాస్ ఉన్న ఫోన్ కన్నా లేని ఫోన్ నే తీసుకునే సులవైన నిర్ణయం తీసుకోగలరు. కారణం మీరు సెలెక్ట్ చేసుకున్న హాండ్ సెట్ లో మీకు అవసరం లేని గొరిల్లా గ్లాస్ బదులు పర్సనల్ గా మీరు ఎక్కువుగా వాడే ఫీచర్ ఉంది. అలానే కచ్చితంగా మీర ఫోన్ ను రఫ్ గా హేండిల్ చేసే యూసర్ అయితే ఇది చాలా అవసరం. సో గొరిల్లా గ్లాస్ లేని ఫోన్ ను ప్రిఫర్ చేయరు.

ఇక్కడ  తెలియని వాటితో పాటు తెలుసు అని అనుకుంటున్న స్మార్ట్ ఫోన్ terminology కూడా ఉంటుంది..

ఫోన్:
1. LTE – లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఇండియాలో 4G అంటే 40MBPS స్పీడ్ తో వస్తుంది. టెక్నికల్ గా LTE అంటే highest 300 MBPS డేటా ట్రాన్సఫర్ కెపాసిటీ కలిగి ఉండేది. కాని ఇది టెలికాం నెట్ వర్క్స్ పై ఆధారపడతూ ప్రతీ దేశానికీ ఒక్కొక్క స్పీడ్ తో వస్తుంది. ఈ రెండింటికీ మధ్యలో True 4G అని కూడా ఉంది. ఏది ఏమైనా అవి స్పీడ్ కు అనుగుణంగా వచ్చే నామకరణాలు మాత్రమే.
2. A2DP – ఇది బ్లూటూత్ హెడ్ సెట్ తీసుకునేటప్పుడు వినిపించే షార్ట్ కట్. మీరు బ్లూ టూత్ హెడ్ సెట్ నుండి ఫోన్ కాల్స్ తో పాటు మ్యూజిక్ కూడా వినదలుచుకుంటే (సింగిల్ ear లోనే హెడ్ సెట్ ఉన్నప్పటికీ) ఖచ్చితంగా అది A2DP కలిగి ఉండాలి.
3. VOIP –  వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. అంటే ఇంటర్నెట్ డేటా  పై వాయిస్ కాలింగ్.

డిస్ప్లే విభాగం: 
1. LCD – లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే – బెస్ట్ reading అండ్ తక్కువ బ్యాటరీ. దీనిలోనే TFT మరియు IPS ఉన్నాయి. IPS TFT కన్నా బెటర్.
TFT – బెస్ట్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. అంటే మంచి ఇమేజ్ క్వాలిటీ అండ్ టచ్ రెస్పాన్స్ కలిగి ఉంటుంది. కాని పవర్ ఎక్కువ తీసుకుంటుంది IPS కన్నా. ఖరీదు కూడా ఎక్కువే.
IPS –  కామన్ గా వాడే LCD టైపు డిస్ప్లే ఇది. మంచి కలర్ రిప్రోడక్షన్ మరియు వ్యూయింగ్ angles ఇస్తుంది.
2. OLED – ఆర్గానిక్ లైట్ emitting Diode. LCD కన్నా సన్నగా, బ్రైట్ అండ్ తక్కువ వెయిట్ తో తక్కువ పవర్ ను తీసుకుంటాయి. కాంట్రాస్ట్ అండ్ వ్యూయింగ్ angles కూడా బాగుంటాయి LCD కన్నా. కాని LCD లో స్క్రీన్స్ ambient లైటింగ్ బాగుంటుంది. అంటే ఆటో మేటిక్ గా బయట లైటింగ్ తో స్క్రీన్ బాగా లైటింగ్ adjust చేసుకుంటుంది. oled చీప్ మరియు తయారీ కూడా సింపుల్. దీనిలోని సబ్ డిస్ప్లే టైప్ – అమోలేడ్.
Amoled డిస్ప్లే – Active Matrix OLED డిస్ప్లే. దీని మెయిన్ usage – తక్కువ పవర్ తో రన్ అవుతుంది and ఫాస్ట్ responsing పిక్సెల్స్ వలన వీడియోస్ వాచింగ్ వంటివి కలర్ ఫుల్ గా ఉంటాయాయి.  బ్యాటరీ కూడా ఎక్కువ సేవ్ అవుతుంది.
3. 720P – 1280 వైడ్ మరియు 720 పిక్సెల్స్ పొడవు తో వచ్చే స్క్రీన్. ఇది హై డెఫినిషన్ (HD) లో స్టార్టింగ్. దీని కన్నా 1080P(1920 x 1080) ఎక్కువ రిసల్యుషణ్ తో వస్తుంది. ఎక్కువ రిసల్యుషణ్ ఉంటే స్క్రీన్ అంత ఎక్కువ డిటేల్స్(నాణ్యత) కలిగి ఉంటుంది. 1080P నే ఫుల్ HD అని కూడా అంటారు.(FHD) కాని మినిమమ్ – అనగా మనకు నాచ్చే అంత నాణ్యత HD లోనే వస్తుంది. 
4K – 3840 వైడ్ అండ్ 2160 పిక్సెల్స్ పొడవు రిసల్యుషణ్ ఇది. దీనిని అల్ట్రా HD అని కూడా అంటారు.
4. గొరిల్లా గ్లాస్ – అమెరికన్ కంపెని కనిపెట్టిన సన్నని హార్డ్ అండ్ resistant గ్లాస్. చాలా టెక్నాలజిల కన్నా హై రెసిస్టన్స్ పవర్ ఉంటుంది. కానీ దీనికి కూడా ఒక బ్రేకేజ్ పాయింట్ ఉంటుంది. అంటే. ఒక పాయింట్ దాటిన ఒత్తిడి ఉంటే ఇది కూడా బ్రేక్ అవుతుంది.

హార్డ్ వేర్:
1. GPS – కేవలం సేటిలైట్స్ నుండి లొకేషన్ ట్రాక్ చేస్తుంది. ఇది deep లోకేషన్స్ లో (బిల్డింగ్స్, ఫారెస్ట్స్ etc) సరిగా పనిచేయదు. accurate లొకేషన్ ఇవ్వలేదు ఇది.
2. A-GPS – Assisted – GPS. కేవలం సేటిలైట్స్ మీదనే కాకుండా టెలిఫోన్ నెట్ వర్క్ సర్వర్స్ నుండి కూడా లొకేషన్ ట్రాక్ చేయటానికి సహాయం తీసుకుంటుంది. ఇప్పుడు దాదాపు అన్ని ఫోన్లలో A-GPS ఉంటుంది.
3. GHz – Giga Hertz. ఇది ప్రాసెసర్ స్పీడ్ ను మేసర్ చేస్తుంది. ఒక Hertz = బిలియన్ సైకిల్స్ per సెకెండ్. 
4. GPU – ఇమేజ్, వీడియో ఫ్రేమింగ్స్ కు సెపరేట్ గా ఉండే చిప్ సెట్ ఇది. కొన్ని ప్రాసెసర్ లోపల ఉంటాయి. స్మార్ట్ ఫోన్స్ లో విడిగా ఉంటాయి ఎక్కువుగా. గ్రాఫికల్ visual ఎలెమెంట్స్ ను చూసుకుంటుంది ఇది. అందుకే గేమింగ్ కు ఇది బాగా ఇంపార్టెంట్.
 
కెమెరా:
Geo tagging – మీరు ఫోటోస్ క్లిక్ ches

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo